Showing posts with label Cinema. Show all posts
Showing posts with label Cinema. Show all posts

4.4.16

ఏడెనిమిది సంవత్సరాల్లో 'ఊపిరి'లాంటి గొప్ప సినిమా నేను చూడలేదు - మెగా ప్రొడ్యూసర్‌ సి.అశ్వనీదత్‌

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ఊపిరి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా అఖండ విజయం సాధించి యు.ఎస్‌.లో 2 మిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసే దిశగా వెళుతోంది. 41 ఏళ్ళ కెరీర్‌లో నాటి 'ఎదురులేని మనిషి' నుంచి నిన్నటి 'ఎవడే సుబ్రహ్మణ్యం' వరకు ఎన్నో అఖండ విజయాలు అందుకున్న భారీ చిత్రాల నిర్మాత, మెగా ప్రొడ్యూసర్‌ వైజయంతి మూవీస్‌ అధినేత సి.అశ్వనీదత్‌ 'ఊపిరి' చిత్రాన్ని చూసి తన స్పందనను తెలియజేశారు. 
''ఈ ఏడెనిమిది సంవత్సరాల్లో ఇంత గొప్ప సినిమా నేను చూడలేదు. ఒక విభిన్నమైన కథాంశంతో ఎంతో లావిష్‌గా అద్భుతంగా ఈ సినిమా తీసిన పి.వి.పి.గారి టేస్ట్‌కి హ్యాట్సాఫ్‌. నా తరం నిర్మాతలందరూ గర్వపడే చిత్రం 'ఊపిరి'. 'గీతాంజలి' తర్వాత నాగార్జున ఎంతో గొప్పగా నటించిన సినిమా 'ఊపిరి'. నాగార్జున అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌కి బ్యాలెన్స్‌డ్‌గా కార్తీ కూడా ఎంతో బాగా చేశాడు. ఇంతకుముందు వంశీ పైడిపల్లి డైరెక్ట్‌ చేసిన సినిమాలు చూసి మామూలు దర్శకుడు అనుకున్నాను. కానీ, 'ఊపిరి' చూసిన తర్వాత వంశీ ఒక గొప్ప దర్శకుడు అని ఫీల్‌ అయ్యాను. 'ఊపిరి' చిత్రాన్ని వంశీ మలచిన తీరు అద్భుతం. ఈ సినిమా అఖండమైన విజయాన్ని సాధించినందుకు సాటి నిర్మాతగా నేనెంతో ఆనందిస్తున్నాను. 'ఊపిరి'లాంటి మంచి సినిమాని తీసిన పి.వి.పి. యూనిట్‌ మొత్తానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను'' అన్నారు.

Chiranjeevi, Ramcharan met blood donors and greeted tnem

Chiranjeevi, Ramcharan met blood donors  and greeted tnem

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విశాఖ‌ప‌ట్నంలో స‌రైనోడు ఆడియో సెల‌బ్రేష‌న్స్‌




స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో అత్యంత‌భారీగా నిర్మించిన స‌రైనోడు చిత్రం ఆడియో ఏప్రిల్ 1న విడుద‌ల‌య్యి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పోందుతుంది. ఇదిలా వుండగా ఏప్రిల్ 10 న విశాఖ‌ప‌ట్నం లో అత్యంత భారీగా ఆర్‌.కె బీచ్ లో దాదాపు రెండు కిలోమీట‌ర్ల ప‌రిధిలో పూర్తి ఎల్‌.ఇ.డి స్క్రీన్స్ తో మెట్ట‌మెద‌టి సారిగా ఆడియో సెల‌బ్రేష‌న్స్ చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా ఏప్రిల్ 3 న విశాఖ‌ప‌ట్నం లో ఢాల్ఫిన్ హోట‌ల్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయ స‌మావేశంలో నిర్మాత అల్లు అర‌వింద్ గారు, ఆంద్ర‌ప్ర‌దేశ్ మంత్రి వ‌ర్యులు గంటా శ్రీనివాస‌రావు గారు హ‌జ‌ర‌య్యారు.

నిర్మాత అల్లు అర‌వింద్ మాట్లాడుతూ.. చాలా కాలం నుండి గంటా శ్రీనివాస‌రావు గారు వైజాగ్ లో ఏదైనా పెద్ద సినిమా ఫంక్ష‌న్ చేయాల‌ని కొరుతున్నారు. అలాగే అల్లు అర్జున్ కి అన్ని ఏరియాల కంటే వైజాగ్ లో మంచి మార్కెట్ వుంది. బ‌న్ని కి వైజాగ్ తొ మంచి అనుభందం వుంది. కొత్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇదే అతి పెద్ద ఫంక్ష‌న్ గా వుండ‌బోతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిగా హ‌జ‌ర‌వుతున్నారు. బ‌న్ని, ముగ్గురు హీరోయిన్స్ హ‌జ‌ర‌వుతున్నారు. అలాగే మ్యూజిక్ డైర‌క్ట‌ర్ థ‌మ‌న్ ఫెర్‌ఫార్మెన్స్ చేయ‌బోతున్నాడు. ఇంకా చాలా టాలెంట్‌డ్ షో లు చేస్తున్నాము. ఆంద్ర‌ప్ర‌దేశ్ లో కూడా ఇలాంటి పెద్ద ఫంక్ష‌న్స్ జ‌ర‌గటానికి, అలాగే షూటింగ్స్ కూడా జ‌ర‌గ‌టానికి అన్ని విధాల స‌హ‌యస‌హ‌కారాలు అందిస్తాము. మా స‌రైనోడు చిత్రం ఏప్రిల్ 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఏప్రిల్ 10 న ఆడియో సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుతున్నాము.అని అన్నారు.
మంత్రివ‌ర్యులు గంటా శ్రీనివాస‌రావు గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు గారు, మేము ఎప్ప‌టినుండో ఈ కొత్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగు సినిమా షూటింగ్ లు జ‌ర‌గాల‌ని, ఇక్క‌డ కూడా ప‌రిశ్ర‌మ స్థిర‌ప‌డాల‌ని కోరుకుంటున్నాము. ఇప్ప‌టికిప్పుడే అది కుద‌ర‌క‌పోయినా పెద్ద చిత్రాల షూటింగ్స్‌, ఈవెంట్స్ ఇక్క‌డ జ‌రిగాల‌ని కోరుకున్నాము. దీని కోసం చిరంజీవి గారిని ఇతర హీరోల్ని కూడా సంప్ర‌దించ‌టం జ‌రిగింది. హీరోల కో-ఆప‌రేష‌న్ లేకుంటే అది సాధ్య‌ప‌డ‌దు. అల్లు అర్జున్ స‌రైనోడు ఫంక్ష‌న్ ఇంత భారీగా చేస్తున్నందుకు చాలా ద‌న్య‌వాదాలు. త‌న‌కి వైజాగ్ అంటే చాలా ఇష్ట‌మ‌ని ఇక్క‌డ స్టూడియో క‌ట్టాల‌నుకుంటున్నాను అని చెప్పారు. అలాగే రామ్ చ‌ర‌ణ్ , నంద‌మూరి బాల‌కృష్ణ కూడా స్టూడియో  క‌ట్టాలనే ఆలోచ‌న వున్న‌ట్టు చెప్పారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన‌ట్టు ఐఫా అవార్డు ఫంక్ష‌న్ లు ఇక్క‌డ కూడా జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాము. సినిమా ఫంక్ష‌న్స్ , షూటింగ్స్ కి ప‌ర్మిష‌న్స్ సింగిల్ విండో ప‌ద్ద‌తిలో ఇచ్చేస్తామని. సినిమా ఇండ‌స్ట్రికి ఎటువంటి స‌హ‌యాన్నైనా అందిస్తాము. ఈ కార్య‌క్ర‌మానికి స‌హ‌క‌రిస్తున్న మెగా హీరోలంద‌రికి, అభిమానుల‌కి మా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాము.. అని అన్నారు.


Release Date Posters - Sardar Gabbar Singh

Pavan Kalyan, Kajal Agrawal acted Sardar Gabbar Singh movie release date posters

3.4.16

Samantha To Give A Feast To Her Fans With Six Films This Year

It is quite surprising that the Star Heroine Samantha's films generally don't come for months together. But once they start releasing, each of her films come in a queue. This year, Samantha is turning to be Summer Cool Baby. Her films are almost releasing continuously for three months. Four of her heavy budget films are hitting the screens in April and May months. Her film under Trivikram's direction with Nithin as hero, 'A...Aa...' (Anasuya Ramalingam v/s Anand Vihari) is all set for release on May 6. Later her film with Maheshbabu, 'Brahmotsavam' is ready for release in the month of May. The film is a bilingual and it would hit the screens in both the Telugu speaking states and in Tamil Nadu. Her film with Star Hero Vijay 'Theri' is set for release on April 14 in both Telugu and Tamil languages. One more film '24' in the direction of Vikram K Kumar with Suriya as hero is also ready for release in Tamil and Telugu languages is getting ready release very soon. Likewise, her film 'Janatha Garage' with Young Tiger NT Ramarao as hero, is also getting ready for release in August. So, Samantha to give a treat to her fans with four films with star heroes. Altogether, almost six to seven films of Samantha are ready for release this year.rs

Nara Rohit Ready To Share Screen With Balayya

Nara Rohit's latest movie 'Savitri' had hit the screens on April 1 and he watched the film amidst his fans and some of his film crew in a multiplex in Vijayawada. After watching the overwhelming response to the movie, Rohit spoke to the media, outside the theatre. With a lots of happiness in his face, he thanked the audiences for making his film a big hit. To a question posed by a journo, whether he is ready to share the screen with his uncle Balakrishna, Rohit says, 'He is ready to play with Balakrishna, provided some writer/director come forward with a suitable story.' To another question whether he will join active politics, he says, 'No. I don't want to involve in the active politics but will remain faithful to Telugu Desam as a primary member of the party. I will remain a loyal TD party activist.' He appealed to the people not to encourage piracy and watch the film only in theatres. It is worth mentioning here that there was a gossip that Nara Rohit is going to play a role in the prestigious 100th film of Balakrishna to be directed by Krishnavamsi. However, the project was set aside as Balayya liked the story by Krish, a national award winning director, for his 100th film.

Balakrishna’s Movie Gets Rs 2.75 Crore Offer From Overseas


Balakrishna's movies are not at all a hot favourite for overseas audiences. Though the mass masala movies do well in 'B' and 'C' centres and proved blockbuster hits at Box Office in the Telugu speaking states, they failed to get a good business at the Overseas level. However, his prestigious 100th film under the direction of Krish, tentatively titled 'Yodhudu' and the film is based on 'Gauthami Putra Satakarni' had got a superb offer of Rs 2.75 crore even before the film hits the floors or even not officially announced. This is the highest price for the Balakrishna so far overseas. It seems the offer was made because of the director who is responsible for the project. Moreover, popular Bollywood actress Hemamalini is being considered for the role of Rajamata. If the project takes shape as expected, the film would hit the screens by next Sankranti (2017). The director is busy in the pre-production works and giving the final touches to the script, while Varahi Chalana Chitra, which had brought several prestigious projects in recent past, is producing the film with Sai Korrapati at the helm of affairs, in association with Firat Frame Entertainments of the director Krish himself.

Vijay's Policeodu Censored . Audio on 6th

rsThe Telugu version of Vijay's 'Theri' is going to release as 'Policeodu'.  The movie has completed its censor formalities and it has been given a U certificate by the board. The film is now getting ready for a big release in April. 
Meanwhile, Dil Raju is arranging a grand audio launch for the event in Hyderabad on April 6th. The full details of the event will be revealed soon. 
 Sri Venkateswara Creations and Kalaipuli S Thanu will be releasing the Telugu version of the film. Atlee, who shot to fame with 'Raja Rani', made this film with a big budget and high technical values.
Vijay, Samantha, Amy Jackson, Prabhu, Radhika, Mahendran and other senior actors are playing important roles in this movie.
Story - Direction - Atlee,
Cinematography - George C Williams.
Editing - Anthony L. Rubens
Music - G.V. Prakash Kumar
Executive Producer : Satish
Co Producers - Sirish and Lakshman
Producers - Raju and Kalaipuli S. Thanu
విజయ్  పోలీసోడు సెన్సార్ పూర్తి. ఆడియో తేదీ ఖరార్  
ఇళయతలపతి విజయ్ నటించిన "తెరి" చిత్రం తెలుగు లో "పోలీసోడు" అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమం విజయవంతం గా పూర్తి చేసుకుని, U సర్టిఫికేట్ ను దక్కించుకుంది. 
ఈ చిత్రం ఆడియో ను 6వ తారీఖున భారీ ఎత్తున హైదరాబాద్ లో విడుదల చేసేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు . ఈ చిత్రానికి జి . వి . ప్రకాష్ కుమార్ చక్కటి  సంగీతాన్ని అందించారు అని ఆయన అన్నారు.  'రాజా రాణి' చిత్రం తో మంచి పేరు సంపాదించుకున్న అట్లి దర్శకత్వం లో ముస్తాబవుతోన్న ఈ చిత్రం పై భారీ ఆశలు ఉన్నాయి. 
భారీ వ్యయం తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని అట్లి తెరకెక్కించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం కు ఏప్రిల్ లో భారీ రిలీజ్ ఉంటుంది. 
విజయ్ , సమాంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు
దర్శకత్వం - స్క్రీన్ప్లే - అట్లి  .ఫోటోగ్రఫీ - జార్జ్ సి విలియమ్స్ . ఎడిటర్ -అన్తోనీ రుబెన్  . సంగీతం - జి . వి . ప్రకాష్ కుమార్. ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ , సహా నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు - రాజు , కలయిపులి ఎస్ థాను.

31.3.16

Sardaar Gabbar Singh, A Treat for Action Lovers

Pawan Kalyan's upcoming film Sardaar Gabbar Singh has high-octane action scenes that are expected to give bone-chilling experience. The film's fight episodes are very well-conceived - smartly written and meticulously executed, thus making Sardaar a good action film that action-lovers should look out for. And if these are not just enough, high-end camera equipment, like Phantom Dolly cameras, Hexacopter flying cameras and Gimbal cameras, is zeroed in on, in abundance to enhance the experience of action scenes.

Action choreographers Ram-Lakshman brilliantly designed the fight episodes keeping in Pawan's humongous fan base in mind. At the same time, they also saw to it that they'd appeal to normal movie-goers. 

On the flip side, there won't be any noxious doses of violence in the film. Since Pawan has huge following in ladies and children, Pawan said a strict 'no' to the scenes of gory and blood-shed. Pawan made sure there wouldn't be overdose of action and the action part is kept only when it's necessary. The action part is equally balanced with humour elements which tickle the funny-bones of audiences.

The introduction fight is shot in a special erected set of gun factory. The fight episode was shot over 10 days and it shaped up really well. Veering towards the interval fight sequence, it is one of the key fight episodes in the film where whole village moves. Approximately 80 to 100 fighters are used for this special sequence. The fight plays significant role in the film as it changes the entire mood of the film and sets new tone. The movie which runs on entertainment mode until the interval, enters into serious mode post-interval. Also, for action-comedy lovers, there's a light-hearted fight episode that evokes laughs instantly and it is expected to be an out-and-out entertaining sequence. 

Of all the fight episodes in Sardaar, the climax fight episode is going to stand out. Pawan, director Bobby, stunt masters Ram-Lakshman and whole creative team of Sardaar took special care on the climax fight scene. Going by the visuals and inside buzz, Sardaar's climax fight is likely to make a lasting impact and this will be one of the best climax fight episodes in Pawan's career.

Raja Dhi Raja - Synopsis (Written and directed by Cheran)



Keeping relationships at the forefrot, the story carries a vita message for the modern day Youth. Told in non-linear fashion, it unfolds the life of JK (Jayakuar).

JK is a typical modern day youngster.  Alienating from his family members, he spends most of his time chatting on Facebook or roaming with his friends and other distractions.

When a New Year eve drunken party ends in an accident, he loses his closefrind due to his careless attitude.  And that incident makes him understand the value of relationships and the pain of parents.

Now the reformed JK searches a suitable place in the world to lead a life of his own.  Soon, the out-of-the-box thinker JK, with the like-minded friends, starts a new business venture and become a successful entrepreneur in no time.

JK slowly sets everything right around him and starts enhancing everyone's life better after his realization.  The movie talks about how one small realization can change the mind of the youth and what magic it can do to him.

when everything looks like going smoothly, Nithya finds a shocking truth about JK and what happens next forms the story.

30.3.16

Raja Dhi Raja (Telugu)


Raja Dhi Raja/JK Enum Nanbanin Vaazhkai  is a Bilingual in Telugu and Tamil, that is directed by Cheran and is expected on    April 1st 2016 
Starring Sharwanand , Nithya Menen, Prakash Raj and others , music is composed by the Trisha illana Nayanthara fame G.V.Prakash Kumar.
This is Director Cheran's debut directorial venture in Telugu . The Autograph fame Cheran is one of the renowned director in the Tamil Film Industry who has grabbed many awards including 4 National Awards and 5 Film fare Awards for his creations.

Nithin and Trivikram’s 'A…Aa' first look released

'Wizard of Words' Trivikam's new romantic entertainer 'A…Aa (Anasuya Ramalingam vs Anand vihari)' featuring Nithin and Samantha in the lead roles has completed its talkie part and gearing up for release on may 6.
The first look stills and posters were released on hero Nithin's birthday today (March 30).

Producer Suryadevara Radhakrishna, who is producing the movie under the banner of 'Haarika and Hassine Creations', said that he is very happy to be associated with this project and he is very confident that the romantic family entertainer will be a visual treat for the audience this summer.

He also praised music director Mickey J Meyer's music.

'A…Aa' starring Nithiin, Samantha, Anupama Parameswaran in the lead roles will complete its entire shooting process by end of April first week.

Other prominent cast members are - Nadiya, Ananya, Eeshwari Rao, Sana, Giribabu, Posani, Naresh, Rao Ramesh, Avasarala, Praveen, Raghubabu and Srinivas Reddy.

Music – Mickey J Meyer, Cinematography - Nataraj Subramaniyan,  Art- A S. Prakash , Sound Design: Vishnu Govind and Sri Shankar, Editing - Kotagiri Venkateswara Rao, Executive producer – PDV Prasad
The film is presented by Smt Mamata.




                                            'త్రివిక్రమ్, నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్'   చిత్రం                    'అ ఆ '('అనసూయ రామలింగం' వర్సెస్ 'ఆనంద్ విహారి' అన్నది ఉప శీర్షిక )   ప్రచార చిత్రాలు విడుదల 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో  నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్' రూపొందిస్తున్న చిత్రం 'అ ఆ'. 
 ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాలను కధానాయకుడు నితిన్ పుట్టినరోజు (30-3-16) సందర్భంగా విడుదలచేశారు. 
ఈ సందర్భంగా  నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) మాట్లాడుతూ ..'మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ చిత్రాన్నిప్రేక్షకులు మే లో చూడబోతున్నారు అని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ సందర్భం గా తెలిపారు. మిక్కీజె. మేయర్ సంగీతం సంగీత ప్రియులను అలరిస్తుం దని అన్నారు. ఏప్రిల్  మొదటివారంలో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. మరోవైపు చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 6 న చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.
త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ' అనుపమ పరమేశ్వరన్'(మలయాళ చిత్రం 'ప్రేమమ్' ఫేం) నటిస్తున్నారు.  చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో .. నదియ,అనన్య,ఈస్వరీరావు,సన, గిరిబాబు, నరేష్,రావురమేష్ ,పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి లు నటిస్తున్నారు.  
ఈ చిత్రానికి సంగీతం- మిక్కిజె. మేయర్,, కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్- ఎ.ఎస్. ప్రకాష్,, ఎడిటింగ్ -కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్, 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి.డి.వి.ప్రసాద్
సమర్పణ శ్రీమతి మమత నిర్మాత- సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కధ-మాటలు -స్క్రీన్ ప్లే-దర్శకత్వం- త్రివిక్రమ్

28.3.16

Oopiri extraordinary film

Sir.

After watching 100s of Telugu films, I almost forgot to respond to any of the comedy scenes and never had a hearty laugh. Max, I used to get a smile despite how big joke someone cracks.

However, I was able to break the jinx. Yesterday, I had been to 'Oopiri' movie directed by Vamshy Paidipalli with King Nag and Karthi in the lead roles in theater. For the first time after many long years. I could laugh till I get tears in my eyes.

I thank Vamshy Paidipalli for the hilarious script and dialogues and especially for selecting Karthi for that role... No other hero would have done justice to that role..

A fantabulous (fantastic and fabulous) movie. If I get an opportunity and find time, I will definitely watch the film once again.

Thought of sharing it with  you

Thanks / regards

Raju GN

27.3.16

MAHESH about OOPIRI movie

Mahesh Babu Comment on Oopiri Movie 

Vijay's Theri in Telugu by Dil Raju and Kalaipuli S Thanu

Dil Raju and Kalaipuli S Thanu to release Vijay's Theri in Telugu 
Well known producer Dil Raju and producer Kalaipuli S Thanu will be releasing the Telugu version of Vijay's 'Theri' in Andhra Pradesh and Telangana. The movie is currently in post-production and the Telugu title will be announced by the team shortly.
Theri has been directed by Atlee, who shot to fame with 'Raja Rani'. Made with a big budget and high technical values, 'Theri' is carrying a lot of expectations not just in Tamil Nadu but in Andhra Pradesh and Telangana as well. The success of the film's trailer and teaser in these two states is a testament to the buzz around the film.
"Vijay is in great form with hits like Thupaki and Atlee has already made a name for himself with Raja Rani. I am confident that the film will do very well here. Sri Venkateswara Creations and Kalaipuli Thanu will be releasing the Telugu version of the film", said Dil Raju.
Vijay, Samantha, Amy Jackson, Prabhu, Radhika, Santhanam, Mahendran and other senior actors are playing important roles in this movie.
Story - Direction - Atlee,
Cinematography - George C Williams.
Editing - Anthony L. Rubens
Music - G.V. Prakash Kumar
Co Producers - Sirish and Lakshman
Producers - Raju and Kalaipuli S. Thanu 
విజయ్  తెరి చిత్రం తెలుగు లో విడుదల చేయనున్న దిల్ రాజు మరియు కలయిపులి ఎస్ థాను 
తమిళ చలన చిత్ర పరిశ్రమ లో నే కాకుండా, తెలుగు రాష్ట్రాలలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది సూపర్ స్టార్ విజయ్ నటించిన తెరి సినిమా ట్రైలర్. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు లో  ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు మరియు కలయిపులి తాను విడుదల చేయనున్నారు. 
'రాజా రాణి' చిత్రం తో మంచి పేరు సంపాదించుకున్న అట్లి దర్శకత్వం లో ముస్తాబవుతోన్న ఈ చిత్రం పై భారీ ఆశలు ఉన్నాయి. భారీ వ్యయం తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని అట్లి తెరకెక్కించారు.
"తుపాకి వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి ఫాం లో ఉన్న విజయ్ హీరో గా, రాజా రాణి తో మంచి పేరు తెచ్చుకున్న అట్లి దర్శకత్వం లో వస్తోన్న ఈ చిత్రం తెలుగు లో  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా విడుదల అవుతుంది. ఈ చిత్రం తెలుగు లో మంచి విజయం సాధిస్తుంది అన్న నమ్మకం ఉంది ", అని దిల్ రాజు తెలిపారు.
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం తెలుగు టైటిల్ మరియు తెలుగు ఆడియో వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం అని చిత్ర బృందం తెలిపింది. 
విజయ్ , సమాంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, సంతానం, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు
దర్శకత్వం - స్క్రీన్ప్లే - అట్లి  .ఫోటోగ్రఫీ - జార్జ్ సి విలియమ్స్ . ఎడిటర్ -అన్తోనీ రుబెన్  . సంగీతం - జి . వి . ప్రకాష్ కుమార్.  సహా నిర్మాతలు- శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు - రాజు , కలయిపులి ఎస్ థాను 

26.3.16

Govindram Saloon Turns Pawan's Meeting Place

Mangal Govindram Hair Saloon in Rattanpur town is the resting stop for Pawan Kalyan where he unwinds himself between the shots. The place is also the meeting point for Pawan and the unit of Sardaar Gabbar Singh where all the creative team assemble there after the shoot and discuss plan of action for the next day. Be it chatting with team during breaks or having luncheons with guests or calling for impromptu meetings on work with director Bobby, fight masters Ram-Lakshman, Govindram saloon is the hub of rendezvous.

Sardaar's gang Ali, Narra Srinivas, Brahmaji spend quality time in the saloon after wrap up of shoot. This is not all. Pawan never receded into the comfort of getting into his caravan but he chose to be on the sets even after finishing his shooting part. At times, Pawan used to change his dress in the saloon and rushed to shooting spot. He always preferred to be on the sets and made sure the atmosphere on the sets is amicable.

Taking time out of his busy schedule, Pawan occasionally rides around entire Rattanpur set on his bike to check on how things were moving in different parts of the massive layout as there were almost two units shooting at any point of time. Pawan's hard work and perseverance caught everyone's attention and inspired many on the sets of Sardaar GabbarSingh.


‘KALYANA VAIBHOGAME' Enters 4th Week

The film ' Kalyana Vaibhogame ' which is produced by K.L.Damodar Prasad under Sri Ranjith Movies and directed by B.V. Nandini Reddy has entered successfully into its 4th week run at the theatres. The makers are very happy at the huge success of the film, and the start of the summer holidays has given the film another massive boost at the box office.
A romantic family entertainer which deals with the present youth's perspective on love and marriage, it has garnered tremendous response from the audience and the media as well. The film is also continuing its dream run in the USA having crossed $260K which is a record for a film of this size.
The makers have released a festive 4th week poster on this occassion.
The film has Naga Shourya and Malavika Nair as the lead pair.