Showing posts with label Cinema. Show all posts
Showing posts with label Cinema. Show all posts

23.1.17

Bhojpuri Industry Premier League Season 2






























13.1.17

Dil Raju & Nani's Nenu Local Movie Posters



22.7.16

Rajni's Kabali Mania

Rajni's Kabali Mania

28.4.16

Sruthi Hasan is launching OXYZEN motion poster today

The motion poster of the much anticipated film oxygen is scheduled for release on thursday.  The team has confirmed that actress-singer Shruthi Hasan will release the poster through YouTube and Twitter after 5 pm. Earlier this month, the team had released its first look which garnered positive reviews and gained much curiosity. This motion poster is said to have been made in a whole new tone and color.

The film is directed by a.m. Jothikrishna and stars Gopi Chand, Anu Emmanuel, RashiKhanna, jagapatibabu, Shyam,  Music is composed by Yuvan shankar raja and vetri handles the camera.
Cast: Gopichand, Anu Emmanuel, Rashi Khanna, jagapatibabu, kick Shyam, Ali,,Chandramohan,amith, Prabhakar ,brammaji, Abhimanyu singh

Crew: 
Camera-vetri
Art - Milan 
Music - Yuvan shankar raja 
Choreography - Brinda 
Stunts - Peter Hein 
Lyrics- ramajoggaiya sastry

శృతిహాసన్ చేతుల మీదుగా 'ఆక్సిజన్' మోషన్ పోస్టర్ విడుదల
ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌'. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ఏప్రిల్ 28, గురువారం నాడు ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ చేతుల మీదుగా విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 28న సాయంత్రం 5 గంటలకు శృతిహాసన్ ఆక్సిజన్ మోషన్ పోస్టర్ ను యూ ట్యూబ్, ట్విట్టర్ లో విడుదల చేస్తున్నారు. ఇటీవల శ్రీరామినవమి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు విడుదల కానున్న ఈ మోషన్ పోస్టర్ ను అద్యంతం విన్నూత్నంగా ఉండేలా రూపొందించారు. 
ఈ చిత్రం ఇప్పటికి మూడు షెడ్యూల్స్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రముఖ నటుడు జగపతిబాబు ఇందులో కీలకపాత్రలో కనిపిస్తున్నారు. గోపీచంద్ బాడీలాంగ్వేజ్ కు తగిన విధంగా, ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ తో ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు జ్యోతికృష్ణ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 
                                                               గోపీచంద్‌, జగపతిబాబు, రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్, ,కిక్‌ శ్యామ్‌,  ఆలీ, బ్రహ్మజీ, సితార, అభిమన్యుసింగ్, షాయాజీషిండే,చంద్రమోహన్, సుధ, ప్రభాకర్, అమిత్, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్‌:పీటర్ హెయిన్, కొరియోగ్రఫీ: బృంద, ఆర్ట్‌: మిలన్‌, నిర్మాత: ఎస్‌.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ.

6.4.16

Sanmkalph given the voice for Mogli

Jungle Book, the ever entertaining story for children and old alike, finds Hyderabad's own Sanmkalph Vayuputra playing a key role in its latest feature film avatar. The just ten years old Sanmkalph has given voice in telugu to the lead character of this more than hundred years old classic!
Relatively new to the craft, Sanmkalph has stunned the unit members of the Hollywood biggie with his impressive voice, clarity, emotive capabilities and command over telugu language.
The same technicians have felt that the telugu version of the present edition of "Jungle Book" might be the closest to the english original due to such fantastic contributions by young wizards like Sanmkalph.
Voices of hundreds of telugu kids from both the Telugu states and also spread across the globe were tested for this prestigious venture, and it finally fell into the lap of young Sanmkalph.
In this age of english medium studies and acronym based communication, Sanmkalph's understanding, grasp and expression of subtle language nuances surprised all the technicians involved with the project including the dubbing experts.
Sanmkalph's first step in this highly technical branch of filmmaking will surely take him a long way, most of them opined.
Of course, he has claim to a very senior and much awarded pedigree in this particular branch as he is none other than the son of reputed telugu voice artist, Nagarjuna Vayuputra!
Written by Rudyard Kipling in1894, based on his childhood and life in India, 'Jungle Book' has since then captured the hearts and minds of generations across the globe regardless of boundaries and cultural barriers, rendering Mowgli, Baghira, Bhalu and other characters part of every home!
Releasing on this April's 15th worldwide, Mowgli's this outing is produced by Disney.
The only human character of the film, Mowgli, is played by an Indian born debutant Neil Sethi.
While Priyanka Chopra and other Bollywood biggies have rendered voice support to the Hindi version, the original English version is dubbed by the likes of Scarlett Johansson, Ben Kingsley, Idris Alba, Bill Murray and others.


వందేళ్లకు పైగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్నివ‌ర్గాల‌ను ఆకట్టుకొంటున్న 'జంగిల్ బుక్' చిత్రం తాజా వెర్ష‌న్‌లో హైద‌రాబాద్‌కు చెందిన ప‌దేళ్ల సంక‌ల్ప్ వాయుపుత్ర కీల‌క‌మైన పాత్ర‌ను పోషించాడు. ఈ చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ధారి మోగ్లీకి తెలుగులో సంక‌ల్ప్ త‌న గొంతును అరువుగా ఇచ్చాడు. ఎలాంటి అనుభ‌వం లేకుండానే తొలిసారి మోగ్లీ పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పి.. అంత‌ర్జాతీయ సినీ పండితుల‌ను మెప్పించాడు. సంక‌ల్ప్ డ‌బ్బింగ్‌ చెప్పిన తీరు ఆ పాత్ర‌కు జీవం పోసింద‌ని, తెలుగు భాష‌లో ఈ చిత్రం అత్యంత సహ‌జ‌సిద్ధంగా రూపుదిద్దుకోవ‌డానికి దోహ‌ద‌ప‌డింద‌నే అభిప్రాయాన్ని హాలీవుడ్ సాంకేతిక నిపుణులు వ్య‌క్తం చేస్తున్నాడు. అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ఈ పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పించ‌డానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇత‌ర రాష్ట్రాల్లోని చాలా మంది తెలుగు చిన్నారుల గొంతును ప‌రీక్షించ‌గా ఆ అవ‌కాశాన్ని సంక‌ల్ప్ ద‌క్కించుకొన్నాడు. చిన్నత‌నంలోనే సంక‌ల్ప్ వాక్పటిమ, శైలి, శ‌బ్ద సంప‌ద సీనియ‌ర్ డ‌బ్బింగ్ నిపుణుల‌ను కూడా ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అంగ్ల‌భాష విద్యార్థుల‌పై ప్ర‌భావం చూపుతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో తెలుగు భాష‌పై ప‌ట్టు సాధించి సంక‌ల్ప్ డ‌బ్బింగ్ చెప్పిన తీరు సినీ పండితుల‌ను కూడా ఆక‌ట్టుకున్న‌ది. ఎంతో అనుభ‌వం ఉంటే కానీ డ‌బ్బింగ్ విభాగంలో రాణించ‌డం క‌ష్టంగా మారిన క్ర‌మంలో సంక‌ల్ప్ తొలి అడుగులోనే విశేషంగా రాణించ‌డం ప్ర‌శంస‌నీయ‌మంటున్నారు. గ‌త 15 ఏళ్లుగా తెలుగు డ‌బ్బింగ్ విభాగంలో ప‌లు హీరోల‌కు, అనేక అనువాద చిత్రాల‌కు ప‌నిచేసిన నాగార్జున వాయుపుత్ర కుమారుడే సంక‌ల్ప్. 1894లో రూపొందించిన చిన్న‌పిల్ల‌ల క‌థా సంక‌ల‌నం గ‌త శ‌తాబ్ద‌కాలంలో ప్ర‌తి త‌రాన్నీ విశేషంగా ఆక‌ర్షిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధ‌మవుతోంది. ప్ర‌ఖ్యాత హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ డిస్నీ రూపొందించిన ఈ చిత్రం ఇంగ్లిష్ వెర్ష‌న్‌కు బిల్ ముర్రే, బెన్ కింగ్ స్లే, ఇడ్రిస్ ఎల్బా, స్కార్‌లెట్ జాన్స‌న్ త‌దిత‌ర దిగ్గ‌జాలు త‌మ గొంతును అందించారు. హిందీ వెర్ష‌న్‌లో ప్రియాంక చోప్రా, ఇత‌ర బాలీవుడ్ ప్ర‌ముఖులు డ‌బ్బింగ్ చెప్పారు. అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన తాజా వెర్ష‌న్‌ చిత్రంలోని మొగ్లీ పాత్రలో నీల్ సేథీ  న‌టించారు.​

-Press note

5.4.16

Suriya, Samta acted 24 movie audio on 11th

Suriya acted 24 movie audio launch on 11th April, AR Rahman composed the music , Samntha, Nitya Menon and Ajay are main cast of the film, Vikram K Kumar directed the flick

4.4.16

చిత్రీకరణ చివరి దశలో 'ఎల్‌7'

రాహుల్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఆదిత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఎల్‌ 7'. పూజా జావేరి కథానాయిక. 'ఇష్క్‌', గుండెజారి గల్లంతయ్యిందే', 'మనం' చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ విభాగాల్లో పనిచేసిన ముకుంద్‌ పాండే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'ఈవర్షం సాక్షిగా' వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన బి.ఓబుల్‌ సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ ''లవ్‌, కామెడీ, హారర్‌ అంశాలతో ఏడు భిన్న కథలతో రూపొందుతున్న చిత్రమిది. దర్శకుడు ఎంచుకున్న కథ బలమైనది. ఆదిత్‌కు కరెక్ట్‌గా యాప్ట్‌ అయ్యే కథ ఇది. అతని క్యారెక్టర్‌ సినిమాకు హైలైట్‌ అవుతుంది. పూజా నటనకు ప్రాధాన్యమున్న పాత్ర చేస్తుంది. ఇటీవల హైదరాబాద్‌లో భారీ ప్రాంతాల్లో ఓ షెడ్యూల్‌ పూర్తి చేశాం. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు షూటింగ్‌ లొకేషన్‌కి వచ్చి 'ఎల్‌7' టైటిల్‌ ఆసక్తికరంగా ఉందని చెప్పి, కథ గురించి ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకోవడం విశేషం. సోమవారం నుంచి వైజాగ్‌లో చేసే షెడ్యూల్‌తో షూటింగ్‌ పూర్తవుతుంది. నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడడంలేద. మా బ్యానర్‌లో మంచి సినిమా అవుతుంది'' అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దుర్గాప్రసాద్‌, సంగీతం: అరవింద్‌ శంకర్‌, ఆర్ట్‌: నాగసాయి, సమర్పణ: మాస్టర్‌ ప్రీతమ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌, కో.ప్రొడ్యూసర్‌: బి.మోహనరావు, సతీష్‌ కొట్టె. 

Prakash Raj Remaking "Ulavacharu Biryani" In Hindi With Nana Patekar



A national award winning actor is going to direct another national award winning actor. A combination of two powerhouse performers will be witnessed on silver screen but one actor will be behind the screens.

Method actor Prakash Raj, who won  numerous awards for his portrayal of complex characters in Tamil and Telugu languages, has turned on his passion to wield megaphone once again. As a director, he has proved his talent and won great praise for the movies he made.
 
His recent directorial venture "Ulavacharu Biryani" ("Un Samayal Arayil" in Tamil) was highly appreciated by critics. Prakash Raj is now remaking the movie in Hindi under his direction with the title "Tadka". 

Bollywood's legendary actor Nana Patekar will reprise the role that was done by Prakash Raj. Nana Patekar who is impressed with the Prakash Raj's direction and the story immediately agreed to do the movie. Incidentally, Nana Patekar, like Prakash Raj, is a foodie and has passion for cooking.
 
Shriya Saran and Tapsee are also pleased to be part of this movie. Prakash Raj Productions and Zee Studios will jointly produce the movie . Regular shoot will commence from May.

Movie: Tadka

Cast: Nana Patekar, Shriya Saran, Tapsee
Produced by: Prakash Raj Productions, Zee Studios
Screenplay and directed by: Prakash Raj


 'నానాపటేకర్' ప్రధాన పాత్రలో 'ఉలవచారు బిర్యాని' చిత్రాన్ని హిందీలో 'తడ్క" (tadka ) పేరుతొ స్వీయ దర్శకత్వంలో పునర్నిర్మిస్తున్న ప్రకాష్ రాజ్ 

జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్ , మరో జాతీయ ఉత్తమ నటుడు నానా పటేకర్ ల కలయికలో ఓ చిత్రం రూపొంద నుంది. 
 'నానాపటేకర్' ప్రధాన పాత్రలో 'ఉలవచారు బిర్యాని' చిత్రాన్ని హిందీలో 'తడ్క" (tadka ) పేరుతొ స్వీయ దర్శకత్వంలో పునర్నిర్మిస్తు న్నారు ప్రకాష్ రాజ్ . 
 జీ స్టూడియోస్ కూడా చిత్ర నిర్మాణంలో భాగస్వామి. మే,జూన్ నెలల్లో షూటింగ్ కార్య క్రమాలు జరుగుతాయి. ప్రమముఖ నాయికలు 'శ్రియశరన్,తాప్సి' లు ఈ చిత్రంలో నటిస్తున్నారు'. అని చిత్ర నిర్మాత,దర్శకుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. 

Sarainodu Movie Press meet at Vizag

Allu Aravind spoke to media on Sarainodu movie audio success meet to be held at Vizag