Showing posts with label Spiritual. Show all posts
Showing posts with label Spiritual. Show all posts

17.1.26

Gopuja Held










The Kanuma festival witnessed a grand celebration of Gopuja Mahotsavam in SV Gosala of TTD in Tirupati on Friday. TTD Executive Officer Sri Anil Kumar Singhal and TTD Board Member Sri Bhanu Prakash Reddy participated in the programme.


Special pujas were performed to Sri Venugopala Swamy in the temple while the cultural events began with Venu Ganam followed by Gobbemma Puja, Go-Gaja-Vrishabha-Aswa pujas on the auspicious occasion.


Dasa Sahitya, Annamacharya, HDPP artists presented Bhajans, Kolatams, Sankeertans.


Gosamrakshana Trust In-charge Director Dr. Siva Kumar, other officials, and a large number of devotees took part in the programme.


శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఘ‌నంగా గో పూజ‌ gopooja












తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో శుక్ర‌వారం కనుమ పండుగ సందర్బంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్బోర్డు సభ్యులు శ్రీ జి.భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.


ఇందులో భాగంగా గోశాలలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారుఅనంతరం గౌరిపూజతులసిపూజ చేశారుఅటుతర్వాత గజరాజుఅశ్వాలువృషభాలుగోవులకు పూజలు  చేసి కర్పూర హారతులు సమర్పించివాటికి దానా అందించారు సందర్భంగా దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలుకోలాటాలు నిర్వహించారు.


గోశాల ఇంచార్జి సంచాలకులు డాక్టర్ శివ కుమార్ఇత‌ర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు  పాల్గొన్నారు.

Sabarimala Sannidhanam 17th Jan 2026-06









 

Sabarimala Sannidhanam 17th Jan 2026-04






 

Sabarimala Sannidhanam 17th Jan 2026-03






 

తిరుమలలో ఘనంగా పార్వేటు ఉత్సవం parveta utsavam






తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పార్వేటి త్సవము మకరసంక్రమునకు మరుసటిరోజున అనగా కనుమ పండుగనాడైన జనవరి 16 తేదీ శుక్రవారం తిరుమలలో త్యంత ఘనంగా జరిగిందిఅదేరోజున గోదాపరిణయోత్సవం కూడా కన్నుల పండుగగా జరిగిందితిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్‌ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి మాలలను శ్రీవారి మూల మూర్తికి అందంగా అలంకరించారు


శుక్రవారం స్వామివారికి ప్రాతఃకాలారాధన పూర్తి అయిన తరువాత శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చిలో వేంచేసారువారి వెంటనే మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామి వేంచేసారుఅనంతరం పార్వేట మండపమునకు వెళ్ళి మండపమునందు పుణ్యాహము జరిగిన పిమ్మట మంచెలో వేంచేసారుశ్రీస్వామివారికి ఆరాధనమునివేదనము జరిగి హారతులు రిగాయి


శ్రీకృష్టస్వామివారిని మాత్రము సన్నిధి గొల్లపూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలువెన్న ఆరగింపు అయి హారతి జరిగిన పిమ్మట శ్రీమలయప్పస్వామివారి సన్నిధికి వెళ్ళారుతరువాత యాదవ భక్తుడు సమర్పించిన పాలు వెన్న శ్రీమలయప్పస్వామివారికి నివేదనము హారతి యి గొల్లకు బహుమానము జరిగింది


తరువాత శ్రీమలయప్పస్వామివారు ముందునకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున అర్చకులు ఈటె వేసిన పిమ్మట వెనుకకు వచ్చారుఇట్లు మూడుసార్లు జరిగిందిస్వామివారి వేటను తిలకించడానికి పారువేట మండపానికి విశేషంగా భక్తులు విచ్చేసారుశ్రీమలయప్పస్వామివారు త్సవము పూర్తియి మహాద్వారమునకు వచ్చి హతీరాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారుఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పారువేట ఉత్సవము ఘనంగా ముగిసింది. 


 ఉత్సవంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరిబోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డిఇతర ఉన్నతాధికారులువిశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.