3.12.25

డిసెంబర్ నెలలో స్థానిక ఆలయాలలో విశేష ఉత్సవాలు local temples




డిసెంబరులో శ్రీ కపిలేశ్వరాలయం  ఆలయంలో విశేష ఉత్సవాల వివరాలు.....


•  డిసెంబరు 25న ధనుర్మాసం

•  డిసెంబర్ 28న మాస శివరాత్రి  

•  డిసెంబరు 29 నుండి జనవరి 02 వరకు తెప్పోత్సవాలు


డిసెంబర్ లో అమరావతి, వేంకటపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు


•  డిసెంబర్ 16 నుండి జనవరి 15వ తేదీ వరకు ధనుర్మాసం సందర్భంగా వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం ఉత్సవర్లకు ప్రత్యేక పూజలు

ప్రతి రోజు ఉదయం 05 గం.ల నుండి 06.30 గం.ల వరకు తిరుప్పావై సేవ, స్వామి వారికి ప్రత్యేక అర్చన, నివేదన


  • డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం


•  డిసెంబర్ 31న వైకుంఠ ద్వాదశి, తిరు మాడ వీధి ఉత్సవం, తిరుచ్చి వాహనంపై ఊరేగింపు


దేవుని కడప లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం .....


•  డిసెంబర్ 08న పునర్వసు నక్షత్రం సందర్భంగా తిరుమంజనం, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారికి గ్రామోత్సవం

•  డిసెంబర్ 12న పుబ్బ నక్షత్రం సందర్భంగా ఆండాళ్ అమ్మవారికి స్నపనం, గ్రామోత్సవం


•  డిసెంబర్ 13న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపనం, ప్రాకారోత్సవం


•  డిసెంబర్ 16న ధనర్మాసం ఆరంభం


•  డిసెంబర్ 19 - 29వ తేదీ వరకు అద్యయనోత్సవాలు, పగళుపత్తు ఉత్సవం


•  డిసెంబర్ 23న శ్రవణా నక్షత్రం సందర్భంగా  స్నపనం. కళ్యాణోత్సవం, సాయంత్రం గ్రామోత్సవం


డిసెంబర్ 30  నుండి జనవరి 08 వరకు రాపత్తు ఉత్సవములు


•  డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి ఉత్తర ద్వార దర్శనం, స్వామి వారు గరుడ వాహనంపై ఊరేగింపు


డిసెంబర్ లో ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు


•  డిసెంబర్ 04న పౌర్ణమి సందర్భంగా ఉ. 9.30 గం.లకు శ్రీ సీతారాముల కల్యాణం


•  డిసెంబర్ 19 నుండి జనవరి 08 వరకు అధ్యయనోత్సవాలు


•  డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 05 గం.ల నుండి ఉత్తర గోపురం నుండి భక్తులకు ప్రవేశం, గరుడ వాహన సేవ

No comments :
Write comments