Donations amounting to Rs.41 lakh were offered to various Trusts of the TTD on Monday.
Dr. Lion Sai Venkat of Hyderabad donated Rs.10 lakh on behalf of Swarna Vihar Infra Projects Private Limited to the Sri Venkateswara Sarva Shreyas Trust. He also contributed another Rs.10 lakh to the same Trust on the occasion of the release of the film "Jai Ho Ramanuja", scheduled for August 15.
Similarly, Smt. G. Lavanya of Guntur donated Rs 11,11,111 to the Sri Venkateswara Pranadana Trust.
Patamsetti Sai Phanindra of Rajamahendravaram (Rajahmundry) donated Rs.10 lakh to the Sri Venkateswara Annaprasadam Trust.
The donors handed over the donation DDs to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirumala.
TTD Board Member Sri Bhanu Prakash Reddy was also present.
The annual Salakatla Sakshatkara Vaibhavotsavams of Sri Kalyana Venkateswara Swamy Temple, Srinivasamangapuram, will be celebrated from July 17 to 19 with religious fervour.
Special Snapana Tirumanjanam, Unjal Seva, and Vahana Sevas will be performed daily. The Lord will bless devotees on Pedda Sesha Vahanam (July 17), Hanumantha Vahanam (July 18), and Garuda Vahanam (July 19).
Koil Alwar Tirumanjanam will be observed on July 16, while Parveta Utsavam will be held on July 20.
TTD has cancelled Tiruppavada Seva on July 16 and Arjitha Kalyanotsavam from July 16 to 20 due to the festival. Devotional music programmes will also be organised throughout the celebrations.
The festival commemorates the historic revival of the temple and has been celebrated by TTD every year with great devotion.
ప్రతిరోజూ ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్వామివారికి ఊంజల్ సేవ వైభవంగా జరుగుతుంది.
మూడురోజులపాటుదివ్యవాహనసేవలు
మహోత్సవాల్లో భాగంగా జూలై 17న పెద్దశేష వాహనం, జూలై 18న హనుమంత వాహనం, జూలై 19న గరుడ వాహనంపై స్వామివారు రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
జూలై 16నకోయిల్ఆళ్వార్తిరుమంజనం
ఉత్సవాలకు ముందుగా జూలై 16న ఉదయం 6.30 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణం, గర్భాలయం, పూజా సామగ్రిని పవిత్ర జలాలతో శుద్ధి చేసి, సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర తీర్థాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుండి భక్తులకు దర్శనం కల్పిస్తారు.
జూలై 20నపార్వేటఉత్సవం
సాక్షాత్కార వైభవోత్సవాల ముగింపు సందర్భంగా జూలై 20న శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7 గంటలకు పార్వేట ఉత్సవం మరియు ప్రత్యేక ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు.
కొన్నిఆర్జితసేవలురద్దు
ఉత్సవాల దృష్ట్యా జూలై 16న తిరుప్పావడ సేవ, అలాగే జూలై 16 నుండి 20వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.
భక్తిసంగీతకార్యక్రమాలు
మహోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
సాక్షాత్కారవైభవోత్సవాలచారిత్రకవిశిష్టత
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి 14వ శతాబ్దం నుంచే విశిష్ట చారిత్రక ప్రాశస్త్యం ఉంది. విజయనగర రాజుల కాలం నుండి వేదపారాయణం, పూజా కైంకర్యాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అనంతరం శ్రీ తాళ్లపాక చిన తిరుమలాచార్యులు ఆలయాన్ని పునరుద్ధరించి పూజలను పునఃప్రారంభించారు.
1940లో స్వామివారి దివ్య ఆదేశంతో ఆలయ పునరుద్ధరణ జరగగా, ఆషాఢ శుద్ధ షష్ఠి రోజున తొలి పూజ నిర్వహించబడింది. అప్పటి నుండి ఆ దివ్య ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం "సాక్షాత్కార వైభవం" పేరిట ఈ మహోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది.
బ్రహ్మోత్సవాలకు సమానమైన ప్రాధాన్యంతో జరిగే ఈ ఉత్సవాలు వేలాది మంది భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి చేరువ చేస్తున్నాయి.
TTD has invited e-tenders for the purchase of two chaff cutters for the SV Gosamrakshana Shala Dairy Farm.
Interested firms and suppliers can download the tender documents from the Andhra Pradesh e-Procurement portal. The download process begins at 5.00 PM on July 6, 2026, and bids should be submitted by 5.05 PM on July 21, 2026.
As part of the annual temple festival, Koil Alwar Tirumanjanam will be performed at Sri Venkateswara Swamy Temple, Vijayawada, on July 7 from 7.00 AM. The temple premises and sanctum will be ceremonially cleansed, after which devotees will be allowed for darshan.
The Annual Temple Festival will be celebrated on July 8 with special rituals, including Ashtottara Sata Kalasabhishekam, Maha Shanthi Homam, Varsha Vardhana Homam, Maha Snapanam, and Purnahuti.
TTD Joint Executive Officer Dr. A. Sharath said the Srivari Medical Seva programme has received an overwhelming response from specialist doctors in India and abroad.
So far, 488 medical specialists have registered to offer voluntary services. As part of the programme, expert veterinary doctors are also serving at SV Gosamrakshana Shala, where over 450 native cows have undergone health check-ups and several complex surgeries have been successfully performed.
Dr. Sharath said Go Seva is equivalent to serving Lord Venkateswara and appealed to more doctors and professionals to join this unique voluntary service.
ఇటీవల కాలినడకన తిరుమలకు వెళ్తున్న నవనీతమ్మ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆమె భక్తికి పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తమ సోషియల్ మీడియా ఖాతాల్లో భక్తికి వయస్సు అడ్డురాలేదని, శ్రీవారిపై భక్తులకు ఉన్న విశ్వాసానికి ఈ వృద్ధురాలే నిదర్శనమని పోస్ట్ చేశారు.
ఈ క్రమంలో వృద్ధురాలు, ఆమె కుటుంబ సభ్యుల వివరాలు తెలియజేయాలని టీటీడీ చైర్మన్ ఆదివారం ఎక్స్ (X) వేదికగా విజ్ఞప్తి చేశారు. చైర్మన్ సూచనల మేరకు టీటీడీ విజిలెన్స్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి, తమిళనాడు చెన్నైకు చెందిన నవనీతమ్మను గుర్తించి వారిని సంప్రదించారు.
చైర్మన్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు. టీటీడీ సిబ్బంది స్వయంగా ఆమెను బయోమెట్రిక్ కేంద్రం నుంచి దర్శనం వరకు వెంట ఉండి అన్ని ఏర్పాట్లు చేశారు.
అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ శ్రీ ముద్దాడ రవిచంద్ర వృద్ధ భక్తురాలికి వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా నవనీతమ్మ మనవడు శ్రీ దిక్పతి మాట్లాడుతూ శ్రీవారి రూపంలో టీటీడీ అధికారులు తమ అమ్మమ్మతో పాటు కుటుంబ సభ్యులకు ఎంతో గొప్ప దర్శన భాగ్యాన్ని కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు టీటీడీ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.