6.9.16

Manchu Lakshmi released one of the Pichi Pichigaa Nachave Movie's hero Sanjeev first look poster on the eve of Vinayaka Chaturdhi

         హీరో నాని ద్వారా రిలీజ్ అయిన శ్రీవత్స క్రియేషన్స్ , ఫస్ట్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ పిచ్చిగ నచ్చిందని మంచు లక్ష్మీ చెప్పారు . వినాయక చవితి సందర్బంగా పిచ్చిగ నచ్చావ్ సినిమాలోని హీరోలలో ఒకరైన సంజీవ్ ఫస్ట్ లుక్ ను మంచు లక్ష్మీ రిలీజ్ చేశారు . ఈ సందర్బంగ లక్ష్మీ గారు మాట్లాడుతూ హీరో ఫస్ట్ లుక్, మూవీ ఫస్ట్ లాగానే చాలా బాగుందని చెప్తూ  ఎంటైర్ యూనిట్ కు విషెష్ చెప్పారు . ఫస్ట్ లుక్ తోనే ఒకరకమయిన పాజిటివ్ బజ్  క్రియేట్ చేస్తూ , సినిమాపై  అంచనాలు  పెంచుతున్న సినిమా శశిభూషణ్ డైరెక్షన్లో కమల్ కుమార్ పెండెం నిర్మిస్తున్నాడు  . సినిమాలో  సంజీవ్ తో పాటు నందు మరో లీడ్ చేస్తుండగా ,కామెడీ  ఆర్టిస్ట్ ఉత్తేజ్  గారి డాటర్ చేతన ఉత్తేజ్ , కారుణ్య ఫిమేల్ లీడ్ చేస్తున్నారు . చేతనకు ఇది ఫస్ట్ మూవీ . నాని లాగానే అడగ్గానే హీరో సంజీవ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి  ఒప్పుకొని  , వినాయక చవితి రోజు రిలీజ్ చేసిన మంచు లక్శ్మి కు నిర్మాత  థాంక్స్  చెప్పారు. పోస్టు ప్రొడక్షన్  ఫినిషింగ్  స్టేజి లో  ఉన్న సినిమాకి వెంకట హనుమ సినిమాటోగ్రఫీ , మ్యుజిక్ రామ్ నారాయణ్  చేస్తుండగా  పుచ్ఛా రామకృష్ణ ప్రొడక్షన్ కంట్రోలర్ గా వ్యవహరిస్తున్నాడు .







No comments:

Post a Comment