కరీంనగర్‌లో మూడో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. కరీంనగర్లోని దిగువ మానేరు వద్ద మొక్క నాటిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. హరితహారం సందర్భంగా ప్రజానీకానికి ఆకుపచ్చ హరిత వందనాలు తెలిపారు. Dt. 12-07-2017.
No comments:
Post a Comment