తిరుపతిలోని శ్
ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొ దటి రోజు జూలై 06న ఉదయం సుప్రభా తంతో స్వామివారిని మేల్కొలిపి కైంకర్యాలు శతకలశ స్నప నం, మహాశాంతి హోమం చేపడుతారు. ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదే వి, భూదేవి సమేత శ్రీగోవిందరా జస్వామివారి ఉత్సవమూర్తులకు స్ నపన తిరుమంజనం, సమర్పణ, బ్రహ్ మఘోష తదితర కార్యక్రమాలు వేడు కగా జరుగనున్నాయి.
జూలై 07వ తేదీ రెండో రోజున ఉదయం సాంప్రదాయబద్ధంగా కైంకర్యాలు జరిగాక శాత్తుమొరాయి, ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం ఉభయ నాం చారులతో స్వామివారు నాలుగు మాడా వీధులలో విహరించి భక్తులను అను గ్రహించనున్నారు.
జూలై 08వ తేదీ మూడో రోజున తిరు మంజనం, సమర్పణ, కవచ ప్రతిష్ట తదితర కార్యక్రమాల అనంతరం సాయం త్రం కవచ సమర్పణ చేపడుతారు. సా యంత్రం 5.30 - 6.30 గం.ల వరకు ఉభయ నాంచారులతో శ్రీవారు నాలుగు మాడ వీధులలో వి హరిస్తారు.

No comments:
Post a Comment