తిరుపతి శ్రీ గో
ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 9. 30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్ వామి వారు గరుడ వాహనాన్ని అధిరో హించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ఉదయం 9.39 నుండి 10.30 గంటల వరకు బంగారు వాకిలి చెంత స్వామి వారి ఆస్థానం ఘనంగా జరుగనుంది. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజే స్తారు.
.jpg)
No comments:
Post a Comment