శ్రీవారి భక్తు
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఆధ్యాత్మిక సంస్థలో విధు లను బహిష్కరించడం సరికాదని సూచిం చింది. నిబంధనలను ఉల్లంఘించి సమ్మెబాట పడితే ఎస్మా చట్టాన్ని అమలు చేస్తామన్నారు. ఎస్.ఎల్. ఎస్.ఎం.పీ.సీ సంస్థతోపాటు కాంట్ రాక్ట్, పలు సొసైటీలలో ఉద్యోగు లు పనిచేస్తున్నారని, సదరు ఉద్ యోగులు విధులను బహిష్కరిస్తే ఎస్మా చట్టం ప్రకారం ప్రత్యామ్ నాయ చర్యలు తీసుకుంటామని పేర్కొం ది.
గతంలో టిటిడిలో విధులను బహిష్ కరణ చేసినా మానవతా దృక్పథంతో తి రిగి విధుల్లోకి తీసుకోవడం జరి గింది. ఈసారి విధుల నుండి తొలగిం చాక విధులను బహిష్కరించిన వారి ని ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోరని టిటిడి తెలిపింది.
టిటిడిలో భక్తులకు సేవలు అందిం చే ఉద్యోగులు ధర్నాలు చేయడం, ని రసన నోటీసులు ఇవ్వడం, ఊరేగింపు లు చేయడం చట్టప్రకారం నిషేధం. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా, ఉద్యోగుల విధులకు టిటిడితో సంబం ధం లేని బయట వ్యక్తులు ఆటంకం కల్గిస్తే చట్టపరమైన క్రిమినల్ చర్యలకు వెనుకాడమని హెచ్చరించిం ది.
రోగుల వైద్య సేవలను బహిష్కరిస్ తే చర్యలు తప్పవు- స్విమ్స్ డై రెక్టర్ శ్రీ ఆర్వీ కుమార్
స్విమ్స్ లో విధులు నిర్వహిస్తు న్న శ్రీ లక్ష్మీ శ్రీనివాస కా ర్పోరేషన్ లోని కాంట్రాక్ట్ ఉద్ యోగులు గత కొంత కాలంగా పలు రకా ల కోరికలను కోరుతూ విధులను బహి ష్కరించేందుకు సిద్ధపడుతున్నా రని , టిటిడి యాజమాన్యం చాలా సా మరస్యంగా పరిష్కరించాలని ఉందన్ నారు. సదరు ఉద్యోగులు సంబంధిత శాఖాధిపతులతో చర్చించి పరిష్కరిం చుకోవాలని సూచించారు.
స్విమ్స్ లో ఎస్మా చట్టం అమలులో ఉన్నందున సమ్మె నోటిస్ ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. వైద్య సే వలకు ఆటంకం కల్గిస్తే విధుల నుం డి తొలగించే నిబంధన ఉందని, తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరిం చుకోవాలని ఆయన కోరారు. విధులను బహిష్కరించి సమ్మెకు దిగితే ఉద్ యోగం కోల్పోయే ప్రమాదం ఉందన్నా రు. స్విమ్స్ తో సంబంధం లేని బయట వ్యక్తుల ప్రమేయంతో ని రసనలకు దిగితే చట్టప్రకారం చర్ యలు తీసుకుంటామన్నారు. విధులను బహిష్కరించినందుకుగాను, ఒకసారి ఉద్యోగం తొలగించాక, సదరు ఉద్యో గులను తిరిగి విధుల్లోకి తీసుకో రనే విషయాన్ని గమనించాలని స్వి మ్స్ డైరెక్టర్ ఉద్యోగులను కోరా రు.భక్తుల సేవలకు ఆటంకం కల్గిస్తే చర్యలు తప్పవు - టిటిడి
.jpg)
No comments:
Post a Comment