అమరావతి (వేం
ఇందులో భాగంగా ఉదయం స్వామివారి ని సుప్రభాతంతో మేల్కొలిపి తోమా ల, సహస్రనామార్చన, కొలువు, పంచాం గ శ్రవణం నిర్వహించారు. అనంత రం యాగశాలలో వైదిక కార్యక్ర మాలు జరిగాయి. ఈ సందర్భంగా శ్ రీదేవి, భూదేవి సమేత శ్రీ వేం కటేశ్వరస్వామివారి ఉత్సవర్ లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తు లకు పాలు, పెరుగు, తేనె, కొబ్ బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం యాగశాల వైదిక కార్యక్ రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్ షిణ, కుంభ సమర్పణం, విశేష ఆరా ధన, రుత్వికులకు బహుమానం, పవిత్రోత్సవాలతో ముగియనున్నా యి.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెం ట్ శ్రీ మల్లికార్జున, టెంపు ల్ ఇన్స్పెక్టర్లు శ్రీ రామకృ ష్ణ, శ్రీ సందీప్, ఆలయ అర్చ కులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment