శ్రీవారి ఆలయం
శ్రీవారి ఆలయంలో ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. అంకురార్పణ కారణం గా సోమవారం సాయంత్రం సహస్రదీపా లంకార సేవను టీటీడీ రద్దు చేసిం ది.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్ చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ లగానీ, సిబ్బంది వల్లగానీ తెలి యక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహి స్తారు. పవిత్రోత్సవాలు తిరు మలలో 15-16 శతాబ్దాల వరకు జరిగి నట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.







No comments:
Post a Comment