Everything related to news...
3.8.25
తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి pushpanjali
మాతృశ్రీ తరిగొం
డ వెంగమాంబ 208వ వర్ధంతిని పు
రస్కరించుకుని తిరుమలలోని వెం
గమాంబ బృందావనంలో టీటీడీ అధికా
రులు శనివారం ఘనంగా పుష్పాంజలి
సమర్పించారు.
ఈ సందర్భంగా వెంగమాంబ వంశీయులు
ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వెంగమాంబ ప్రాజె
క్టు అధికారులు, భక్తులు పాల్గొ
న్నారు.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment