బెంగుళూరు
పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెం బర్ 17వ తేదీ బుధవారం ఉదయం 8. 30 గం.ల యాగశాలలో వైదిక కార్యక్ రమాలు నిర్వహిస్తారు. అనంతరం 10.30 గం.ల నుండి 11.30 గం.ల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 06.30 గం.లకు పవిత్ర ప్రతిష్ట చేపడుతారు.
సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం స్ నపన తిరుమంజనం, తదుపరి పవిత్ర సమర్పణ, కుంభ ప్రదక్షిణ, ఆచార్ య బహుమానం, ఆశీర్వచనం తదితర వై దిక కార్యక్రమాలతో పవిత్రోత్సవా లు ముగియనున్నాయి.
.jpg)
No comments:
Post a Comment