చిత్తూరు
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వి వరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
24.09.2025 ---------- శేష వాహనం
25.09.2025 తిరుచ్చి ఉత్సవం హంస వాహనం
26.09.205 సింహ వాహనం ముత్యపు పందిరి వాహనం
27.09.2025 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
28.09.205 మోహినీ ఉత్సవం గరుడ వాహనం
29.09.2025. హనుమంత వాహనం గజ వాహనం
30.09.2025. సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
01.10. 2025 రథోత్సవం అశ్వవాహనం
2. 10. 2025. చక్రస్నానం ధ్వజావరోహణం
సెప్టంబర్ 27వ తేదీ ఉదయం 11.00 గం.ల నుండి 01.00 గం.ల వరకు కల్ యాణోత్సవం జరుగనుంది.
ఈ సందర్భంగా ప్రతిరోజూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్ యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

No comments:
Post a Comment