శ్రీవారి
ముత్యపుపందిరి వాహనం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామి వారు ముత్యపుపందిరి వాహనంపై ఊరే గుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్ రతీకగా ముత్యాలను తెలియజేస్తుం ది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మె డలో ముత్యాల ఆభరణాలు ధరించినట్ టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్ వామివారిని దర్శించినా, స్తోత్ రం చేసినా సకల శుభాలు కలుగుతా యని పురాణ ప్రశస్తి. చల్లని ము త్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరు మల శ్రీశ్రీశ్రీ చిన్నజీయ ర్స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్ రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అని ల్ కుమార్ సింఘాల్, పలువురు బో ర్డు సభ్యులు, జెఈవో శ్రీ వీరబ్ రహ్మం, సివిఎస్వో శ్రీ మురళి కృ ష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నా రు.




No comments:
Post a Comment