శ్రీవారి
భక్తులు అందించే కానుకలు టీటీడీ కి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేస్ తోంది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్ నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారి కి సమర్పించడం ఆనవాయితీగా వస్తోం ది. ఈ గొడుగులు సెప్టెంబర్ 27న తిరుమలకు చేరుకుంటాయి. ఈ నేపథ్ యంలో టీటీడీ భక్తులకు ఈ మేరకు వినతి చేస్తున్నది.
.jpg)
No comments:
Post a Comment