టిటిడి శ్రీ
శ్రీకాకుళం జిల్లా:
– అక్టోబర్ 27వ తేదీన శ్రీకాకు ళం జిల్లా పార్వతీపురం మండల కేం ద్రంలోని అగ్రహారం గ్రౌండ్ లో ఉదయం 11 గం.లకు శ్రీనివాస కల్యా ణం జరుగనుంది.
– అక్టోబర్ 30వ తేదీన అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరు మం డల కేంద్రంలోని గవర్నమెంట్ జూని యర్ కళాశాల మైదానంలో ఉదయం 11 గం.లకు స్వామివారి కల్యాణం నిర్ వహించనున్నారు.
– నవంబర్ 01వ తేదీన అల్లూరి సీ తారామ రాజు జిల్లా చింతపల్లి మం డలం లోని గొందిపాకాల (లంబ సింగి ) గ్రామంలోని శ్రీ నూకాలమ్మ ఆలయ ప్రాంగణంలో ఉదయం 11 గం.లకు శ్రీవారి కల్యాణం జరుగనుంది.
– నవంబర్ 03వ తేదీన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్ లో సాయంత్రం 06 గం.లకు శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తా రు.
– నవంబర్ 05వ తేదీన శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండల కేంద్రంలో ని జీ.టీ.డబ్ల్యూ.ఏ హైస్కూల్ గ్ రౌండ్ లో ఉదయం 11 గం.లకు శ్రీ వారి కల్యాణం నిర్వహించనున్నారు .
శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్ యాప్తి చేసేందుకు టిటిడి పలు ప్ రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతా ల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరు మలలో శ్రీవారి కల్యాణం వీక్షిం చలేని భక్తులకు ఈ కల్యాణోత్సవా లు కనువిందు కానున్నాయి. ఈ సం దర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో హరికథ, సంకీర్తన కార్యక్రమాలు నిర్వహి స్తారు.

No comments:
Post a Comment