తిరుపతి శ్రీ
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 నుండి 11 గంటల వరకు చండీ యాగం సమాప్తి, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాభిషేకం, అమ్మవారి మూలవర్లకు కలశాభిషేకం, అలం కరణ, నివేదన మరియు హారతి నిర్ వహించారు.
సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి కలశస్ థాపన, పూజ, జపం, హోమం, నివేదన, హారతి నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెం డెంట్ శ్రీ కె.పి. చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పా ల్గొన్నారు.
నవంబరు 08 నుండి రుద్ర హోమం
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయం లో నవంబరు 08 నుండి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు శ్రీ కపిలే శ్వరస్వామివారి హోమం (రుద్ర హో మం ) జరుగనుంది.
గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తు లకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్ నప్రసాదం అందజేస్తారు.



No comments:
Post a Comment