తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి చంద్రప్రభ వాహన సేవలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించాయి.
టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 16 కళాబృందాలు 300 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో భాగంగా....
హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో
1. శ్రీనివాస కల్యాణం - జి. త్రిపురవల్లి మరియు బృందం, తిరుపతి
2. బంగాలి దుంచి - రాఘవేంద్ర మరియు బృందం, వెస్ట్ బంగాల్
3. కోలాటం - కవిత మరియు బృందం, శ్రవణం ప్రాజెక్ట్
4. కోలాటం: జి. కాంతమ్మ మరియు బృందం,ఆంధ్రప్రదేశ్
5. కోలాటం: ఇందిరా దేవి మరియు బృందం, గుంటూరు
అన్నమాచార్య ప్రాజెక్టు భజన బృందాలు
1.కడప డ్రమ్స్ - బాబు మరియు బృందం, కడప
2.కూచిపూడి - జ్యోత్స్న మరియు బృందం, ధర్మవరం
3. కోలాటం - శ్రీరాంబాబు మరియు బృందం, తిరుపతి
4. సుగ్గి హల క్కి కునీత - తిరుమురుగన్ మరియు బృందం
ఎస్వీ సంగీత మరియు నృత్య కళాశాల భజన బృందాలు
1. సోమతేజము - హరనాథ్ మరియు బృందo
2. కథకళి - గోవింద్రాజు మరియు బృందం
3. ఒడిస్సి - చంద్రిక మహాపత్ర మరియు బృందం
దాస సాహిత్య ప్రాజెక్ట్ భజన బృందాలు
1. నంద నందన పాహి - ఎస్. వటి మరియు బృందం, బెంగుళూరు
2.చంద్ర సహోదరయ్య నమః - ఇందు మరియు బృందం, బెంగుళూరు
3. కురవంజి - జానకి మరియు బృందం, హైదరాబాద్
4. కోలాటం- లక్ష్మి రెడ్డి మరియు బృందం, హైదరాబాద్






No comments:
Post a Comment