25.11.25

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో కళాబృందాలు cultural programs







శ్రీ ద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి అశ్ వాహన సేవ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ళాబృందాలు తిరుచానూరు మాడ వీధులను రసరమ్యంగా అలరించాయి.

టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో  17 భజన బృందాలుదాదాపు 300 మంది కళాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో భక్తులకు మరింత ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించారు.

ఇందులో భాగంగా.....

 హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో              

1. నవదుర్గల వేషధారణ - ప్రసన్న రెడ్డి మరియు బృందంహైదరాబాద్

2. భరతనాట్యం - బిపప్పి మరియు బృందంతిరుపతి

3. దీప లక్ష్మి - ఏంలక్ష్మి రియు బృందంతిరుపతి

4. కృష్ణ లీలలుకెశ్రీదేవి రియు బృందం,వైజాగ్

5.  కోలాటంనాగమణి మరియు బృందంశ్రీకాకుళం

6. కోలాటంసిహెచ్ రజిని మరియు బృందం విశాఖపట్నం

 అన్నమాచార్య ప్రాజెక్టు భజన బృందాలు

1. కడప డ్రమ్స్ - బాబు మరియు బృందంకడప

2. కూచిపూడి -  జ్యోత్స్న మరియు బృందంధర్మవరం

3. కోలాటం - శ్రీరాంబాబు మరియు బృందంతిరుపతి

4. సుగ్గి హల క్కి కునీత - తిరుమురుగన్ మరియు బృందం

 ఎస్వీ సంగీత మరియు నృత్య కళాశా భజన బృందాలు

1. అశ్వ రూదనము - ఉషారాణి మరియు బృందo

2. భరత నాట్యం - బాలాజీ మరియు బృందం

3. మోహిని అట్టం -  బిజినా మరియు బృందం

దాస సాహిత్య ప్రాజెక్ట్ భజన బృందాలు

 1.  దశవాని నృత్యం వైభవం - ఎస్వటి మరియు బృందంబెంగుళూరు

2.అశ్వ రూదయ్య నమః - ఇందు మరియు బృందంబెంగుళూరు

3. నెమలి నృత్యం -  జానకి మరియు బృందంహైదరాబాద్

4. కోలాటంలక్ష్మి రెడ్డి మరియు బృందంహైదరాబాద్

No comments:

Post a Comment