భారత దే
తమ రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముందుగా నవంబరు 20న తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అనం తరం తిరుమలకు చేరుకుంటారు.
ఆలయ సంప్రదాయం ప్రకారం నవంబరు 21న రాష్ట్రపతి ముందుగా శ్రీ వరాహస్వామి ఆలయాన్ని, తరువాత శ్ రీవెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ ని దర్శించుకోనున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన నిమిత్తం కావాల్సిన అన్ని ఏర్పా ట్లపై గురువారం తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం సమావే శ మందిరంలో టిటిడి అదనపు ఈవో శ్ రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి సమీక్ ష సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు సీవీఎస్వో శ్రీ మురళీకృష్ ణ, ఇతర విభాగాధిపతులు పాల్గొన్ నారు.
రాష్ట్రపతి రెండు రోజుల పర్ యటనను దృష్టిలో ఉంచుకుని ఎటువం టి లోపం లేకుండా, పూర్తిస్థాయి లో, సమగ్ర ఏర్పాట్లు చేయాలని సం బంధిత అధికారులకు అదనపు ఈవో సూ చించారు.
ఈ సమావేశంలో ఎస్వీబీసీ సీఈఓ శ్ రీ ఫణికుమార్ నాయుడు, సిఈ శ్రీ సత్యనారాయణ, అదనపు ఎస్పీ శ్రీ రామకృష్ణ, తదితర అధికారులు పాల్ గొన్నారు.

No comments:
Post a Comment