హైదరాబాద్ కు చెందిన డా. చైతన్య అరె అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ అన్నప్రసాద వితరణకు ఆదివారం రూ. 10 లక్షలు విరాళం అందించారు.
అప్పలాయగుంట ఆలయ అన్నప్రసాదాల వితరణ కోసం ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ ఏ. వేణుగోపాల్ కు ఈ మేరకు డిడిని దాత డా.చైతన్య అరె అందజేశారు.
ఈ సందర్భంగా స్వామి వారి దర్శనానంతరం తీర్థప్రసాదాలను దాతకు అందించారు.
No comments:
Post a Comment