13.12.25

టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు - టిటిడి annaprasadam




టిటిడి  ఆలయాలలో భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాద వితరణ చేసేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టిందిటిటిడి ఆధ్వర్యంలోని 60 ఆలయాలలో అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు టిటిడి యంత్రాంగం ఏర్పాట్లను సిద్దం చేస్తోంది.


అన్నప్రసాద వితరణ నేపథ్యం :


తిరుమలశ్రీవారి భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలు అందించేందుకు ఏప్రిల్ 06, 1985 తేదీన టిటిడి శ్రీకారం చుట్టిందితొలుత ఎస్వీ నిత్య ప్రసాద స్కీం క్రింద 2 వేల మందికి అన్నప్రసాదరణ కార్యక్రమాన్ని ప్పటి ముఖ్యమంత్రివర్యులు శ్రీ నందమూరి తారకరామారావు ప్రారంభించారు తరువాత 1994, ఏప్రిల్‌ 1 శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా ఏర్పాటైందిఇటీవల దీనిని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా ఏప్రిల్ 01, 2014  నామకరణం చేశారుమొదటగా తిరుమలలో కల్యాణకట్ట ఎదురుగా గల పాత అన్నదానం కాంప్లెక్స్‌లో న్నదానం జరిగేది. 2011, జులై 7 నుంచి తిరుమలలో అత్యాధునిక వసతులతో నిర్మించిన మాత శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం అందిస్తున్నారు భవనాన్ని అప్పటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాపాటిల్‌ ప్రారంభించారునవంబర్ 15 నాటికి రూ. 2,316 కోట్లు  ట్రస్ట్ కు డిపాజిట్ గా జమ అయ్యాయి.


తిరుమలలో....


తిరుమలలోని శ్రీ మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంతో పాటురాంబగీచ బస్టాండుఏఎంసీసిఆర్‌వోపిఏసి-1 వద్ద ఫుడ్‌ కౌంటర్లుపీఏసీ - 2, పీఏసీ - 4, పీఏసీ - 5 హాల్స్వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ -1, 2లోని కంపార్ట్‌మెంట్లునారాయణ గిరి షెడ్స్బయటి క్యూ లైన్స్ లలో అన్నప్రసాద వితరణ జరుగుతోందితిరుమలలో సాధారణ రోజులలో రోజుకు 1.80 లక్షల ముండి 1.90 మందివారాంతపు రోజులలో రోజుకు 2 లక్షల నుండి 2.10 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారుతిరుమలలో జనవరి 1 నూతన ఆంగ్ల సంవత్సరాదివైకుంఠ ఏకాదశిరథసప్తమి పర్వదినాలుబ్రహ్మోత్సవాలలో గరుడసేవ రోజున సరాసరి 2 లక్షల మందికి పైగా భక్తులకు టిటిడి అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది.


తిరుపతిలో...


తిరుచానూరులోని అన్నప్రసాద వితరణ కేంద్రంతిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలోని అన్నప్రసాదరణ వితరణ కేంద్రంశ్రీనివాసంవిష్ణునివాసంశ్రీనివాసంవిష్ణునివాసంఆసుపత్రులలో, ఒంటిమిట్టలోని శ్రీ కోందరరామ స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ జరుగుతోందిసదరు కేంద్రాలలో సాధారణ రోజులలో 15 వేల నుండి 16 వేలకు మందివారాంతపు రోజులలో 18 వేల నుండి 20 వేల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు.


త్వరలో 60 టిటిడి ఆలయాలలో....


రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశా మేరకు టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడుటిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ పర్యవేక్షణలో త్వరలో 60 టిటిడి ఆలయాలలో భక్తులకు అన్నప్రసాదర చేసేందుకు టిటిడి పటిష్ట ఏర్పాట్లు చేపట్టిందిఅన్నప్రసాద వితరణకు ఇప్పటికే టిటిడి ఈవో పలుమార్లు సమీక్షలు నిర్వహించారుఅన్నప్రసాదం వితరణతయారీకి ధార్మిక సంస్థలుమఠాలు ముందుకు వచ్చే వారితో వగాహణ చేసేందుకు టిటిడి చర్యలు చేపట్టింది  


No comments:

Post a Comment