టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నవంబరు 30వ తేదీన తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరగాల్సిన భగవద్గీత కంఠస్థ పోటీలను టిటిడి వాయిదా వేసింది.
బారీ వర్షాలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలెర్ట్ గా జిల్లాను ప్రకటించిన నేపథ్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు వాయిదా పడ్డాయి.
భగవద్గీత కంఠస్థ పోటీల తదుపరి తేదీలను టిటిడి వెల్లడించనుంది.
No comments:
Post a Comment