1.12.25

డిసెంబరు నెలలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు prasanna venkateswara swamy vari temple




అప్పలాయగుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో డిసెంబరు నెలలో లు విశేష ఉత్సవాలు జరుగనున్నాయివాటి వివరాలు ఇలా ఉన్నాయి.


డిసెంబరు 2 మంగ‌ళ వారం ఉద‌యం 8 గంట‌లకు అష్టదళ పాదపద్మారాధన సేవ.


•  డిసెంబరు 5, 12, 19, 26వ‌ తేదీలలో శుక్ర‌వారం సంద‌ర్భంగా ఉద‌యం 7 గంట‌లకు వస్త్రాలంకరణ సేవఅభిషేకం.


•  డిసెంబరు 10 ఉదయం 8 గంట‌లకు అష్టోత్తర శత కలశాభిషేకం.


•  డిసెంబరు 23 శ్రవణ నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంట‌లకు కల్యాణోత్సవం.


డిసెంబర్ 7, 14, 21, 28వ‌ తేదీలలో శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామివారికి ఉద‌యం 8.15 గంట‌లకు అభిషేకం.

No comments:

Post a Comment