21.12.25

తిరుమ‌ల‌లో పల్స్ పోలియో అవగాహన ర్యాలీ pulse polio




తిరుమలలో శనివారం పల్స్ పోలియో అవగాహన ర్యాలీని ఎస్వీ హైస్కూల్ నుండి బాలాజీ నగర్ వ‌ర‌కు నిర్వహించారు.


ఐదేళ్లలోపు పిల్లలకు డిసెంబర్ 21 తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కలు వేస్తారుదీనిపై అవగాహన కల్పించేందుకు అశ్విని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఇంఛార్జ్ డాక్టర్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.


 ర్యాలీలో ఎస్వీ హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ కిషన్ఇతర ఆసుపత్రి సిబ్బందిఉపాధ్యాయులువిద్యార్థులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment