30.12.25

జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు srivari temple


 

2026 జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.


•  జనవరి 4 తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం.

•  జనవరి 8 శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర.

•  జనవరి 12 శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు సమాప్తి.

•  జనవరి 13 తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు.

•  జనవరి 14 భోగి.

•  జనవరి 15 మకర సంక్రాంతిసుప్రభాతసేవ పునఃప్రారంభం.

•  జనవరి 16 కనుమ పండుగతిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు.

•  జనవరి 18 పురందరదాసుల ఆరాధన మహోత్సవం.

•  జనవరి 23 వసంత పంచమి.

•  జనవరి 25 రథ సప్తమి.

No comments:

Post a Comment