31.12.25

తెప్పలపై శ్రీ సుబ్రమణ్య స్వామివారి అభయం teppotsavam






తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగ‌ళ‌వారం శ్రీ సుబ్రమణ్య స్వామివారు అభయమిచ్చారు.

 

సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగిందివిద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ సుబ్రమణ్యస్వామివారు పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగారుపెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు అలపించారు.

 

 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగ‌ర‌త్న‌సూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌విశే సంఖ్యలో భక్తులు ఉన్నారు.

No comments:

Post a Comment