31.12.25

తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు ttd chairman inspects





తిరుమలలోని శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు మంగళవారం సాయంత్రం బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూశ్రీ నరేష్శ్రీ శాంతా రామ్శ్రీమతి జానకి దేవిలతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.


 సందర్భంగా ఆలయ పరిసరాల్లో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి చేసుకుని వెలుపలకు వచ్చిన భక్తులతో మాట్లాడి టీటీడీ కల్పించిన సౌకర్యాలుసదుపాయాలపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.


గతంలో ఎన్నడూ లేనివిధంగా శ్రీవారి దర్శనం బ్రహ్మాండంగా జరిగిందనిటీటీడీ చేసిన ఏర్పాట్లులంకరణలు అద్భుతంగా ఉన్నాయని చైర్మన్ వద్ద భక్తులు సంతోషం వ్యక్తం చేశారుఅన్న ప్రసాదాలుపాలుతాగునీరు నిరంతరాయంగా అందుతున్నాయని చైర్మన్ కు తెలిపారు


అనంతరం నాది నీరాజనం వేదికపై కళాకారుల నృత్య ప్రదర్శనలుఆలయం ముందు శ్రీరంగనాథ స్వామి ఆలయ సెట్టింగును తిలకించారు.

No comments:

Post a Comment