13.12.25

టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం two wheeler




హీరో మోటో కార్ప్ సంస్థ హీరో గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని శుక్రవారం టీటీడీకి విరాళంగా అందించింది.


 సంస్థ ప్రతినిధులు శ్రీ విజయ్ కన్నన్శ్రీ గణేష్ కుమార్ లు శ్రీవారి ఆలయం వద్ద వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను ఆలయ పేష్కార్ శ్రీ రామ కృష్ణకు అందజేశారు.

No comments:

Post a Comment