20.1.26

జ‌న‌వ‌రి 19 నుండి 22వ‌ తేదీ వరకు మేల్‌చాట్ వ‌స్త్రాల ఈ - వేలం e-auction




తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన  మేల్‌చాట్ఉల్చాట్ఉత్తరీయం వస్త్రాలను జ‌న‌వ‌రి 19 నుండి 22వ‌ తేదీ వరకు  - వేలం ( ఆన్ లైన్ లోవేయనున్నారుకొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 137 లాట్లు ఉన్నాయి.


ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీటీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org / www.konugolu.ap.govt.in  సంప్రదించగలరు.

No comments:

Post a Comment