అనంతరంఉదయం 5.30 నుండి 7.30 గంటలవరకుసూర్యప్రభవాహనంతోశ్రీగోవిందరాజస్వామివారివాహనసేవలుప్రారంభమవుతాయి. ఉదయం 8 నుండి 9 గంటలవరకుహంసవాహనం, ఉదయం 9.30 నుండి 10.30 గంటలవరకుహనుమంతవాహనంపైస్వామివారుఊరేగనున్నారు. ఉదయం 11.30 నుండిమధ్యాహ్నం 1 గంటవరకుపెద్దశేషవాహనం, మధ్యాహ్నం 1.30 నుండి 3 గంటలవరకుముత్యపుపందిరివాహనం, మధ్యాహ్నం 3.30 నుండి 5.00 గంటలవరకుసర్వభూపాలవాహనంపైశ్రీదేవి,భూదేవిసమేతశ్రీగోవిందరాజస్వామివారుఊరేగుతూభక్తులనుఅనుగ్రహించనున్నారు. రాత్రి 8 నుండిరాత్రి 9.30 గంటలవరకుగరుడవాహనాన్నిఅధిష్టించిశ్రీవారుదర్శనమిస్తారు.
No comments:
Post a Comment