24.1.26

టీటీడీకి రూ.2.50 కోట్లు విరాళం donaltion




హైదరాబాద్ కు చెందిన పి.ఎల్.రాజు కన్ట్స్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.2.50 కోట్లు విరాళంగా అందించింది.


ఇందులో శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలుశ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.75 లక్షలుబర్డ్ ట్రస్టుకు రూ.50 లక్షలుశ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.25 క్షలుశ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.25 లక్షలు విరాళంగా అందించింది.


 మేరకు  సంస్థ ప్రతినిధి శ్రీ రాజ గోపాల రాజు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.


 కార్యక్రమంలో టీటీడీ బోర్డు భ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డిశ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం పాల్గొన్నారు.

No comments:

Post a Comment