జనవరి 26నశ్రీకోదండరామస్వామివారు, జనవరి 27నశ్రీరుక్మిణి,సత్యభామసమేతశ్రీపార్థసారథిస్వామివారు, జనవరి 28నశ్రీదేవి, భూదేవిసమేతశ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారు, జనవరి 29నఆండాళ్అమ్మవారితోకలిసిశ్రీకృష్ణస్వామివారు, జనవరి 30, 31, ఫిబ్రవరి 01 తేదీల్లోఅమ్మవార్లతోశ్రీగోవిందరాజస్వామివారుతెప్పలపైభక్తులకుకనువిందుచేయనున్నారు. చివరిరోజుతెప్పోత్సవంఅనంతరంఎదురుఆంజనేయస్వామివారిసన్నిధికిస్వామివారువేంచేపుచేస్తారు.
No comments:
Post a Comment