23.1.26

మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీటీడీ ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు విరాళం donation




జనవరి 23 రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా భాష్యం విద్యాసంస్థల అధినేత శ్రీ భాష్యం రామకృష్ణ ఒక్క రోజు అన్న ప్రసాద వితరణకు టీటీడీకి రూ.44 లక్షల విరాళాన్ని గురువారం అందజేశారు.


 మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.


 సందర్భంగా దాతను టీటీడీ చైర్మన్ అభినందించారు.

No comments:

Post a Comment