28.1.26

ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు srinivasa mangapuram




శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయిఫిబ్రవరి 7 తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి.


ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కురాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :


తేదీ

08-02-2026


ఉదయం – ధ్వజారోహణం ( కుంభ ల‌గ్నం. 8.15 నుండి 8.35 గంటల వరకు)


రాత్రి – పెద్దశేష వాహనం


09-02-2026


ఉదయం – చిన్నశేష వాహనం


రాత్రి – హంస వాహనం


10-02-2026


ఉదయం – సింహ వాహనం


రాత్రి – ముత్యపుపందిరి వాహనం


11-02-2026


ఉదయం – కల్పవృక్ష వాహనం


రాత్రి – సర్వభూపాల వాహనం


12-02-2026


ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)


రాత్రి – గరుడ వాహనం


13-02-2026


ఉదయం – హనుమంత వాహనం


మధ్యాహ్నంవసంతోత్సవం (. 2 నుండి 3 గంటల వరకు)


సాయంత్రం – స్వర్ణరథం(సా. 4 నుండి 5 గంటల వరకు)


రాత్రి – గజ వాహనం


14-02-2026


ఉదయం – సూర్యప్రభ వాహనం


రాత్రి – చంద్రప్రభ వాహనం


15-02-2026


ఉదయం – రథోత్సవం


రాత్రి – అశ్వవాహనం


16-02-2026


ఉదయం – చక్రస్నానం(. 9.55 నుండి 10.15 గంటల వరకు)


రాత్రి – ధ్వజావరోహణంసా. 6 నుండి రాత్రి 7 గంటల వరకు)


ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలుభజన కార్యక్రమాలను నిర్వహించనున్నారుఅన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

No comments:

Post a Comment