29.1.26

ఫిబ్ర‌వ‌రి 8 నుండి 17వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు sri kapileswara swamy vari temple





తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్ర‌వ‌రి 8 నుండి 17 తేదీ వరకు వైభవంగా జరగనున్నాయిఇందులో భాగంగా ఫిబ్రవరి 7 శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగనుందిఫిబ్రవరి 04 తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు


ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకుతిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు  జరుగనున్నాయి.


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :


తేదీ


08-02-2026


ఉద‌యం – ధ్వజారోహణం  (.6.05 గంట‌ల‌కు - మ‌క‌ర ల‌గ్నం),


ప‌ల్ల‌కీ సేవ‌ (.7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు)  


రాత్రి – హంస వాహనం


09-02-2026


ఉద‌యం – సూర్యప్రభ వాహనం          


రాత్రి – చంద్రప్రభ వాహనం


10-02-2026


ఉద‌యం – భూత వాహనం                  


రాత్రి – సింహ వాహనం


11-02-2026


ఉద‌యం – మకర వాహనం                  


రాత్రి – శేష వాహనం


12-02-2026


ఉద‌యం – తిరుచ్చి ఉత్సవం                


రాత్రి – అధికారనంది వాహనం


13-02-2026


ఉద‌యం – వ్యాఘ్ర వాహనం                  


రాత్రి – గజ వాహనం


14-02-2026


ఉద‌యం – కల్పవృక్ష వాహనం                


రాత్రి – అశ్వ వాహనం


15-02-2026


ఉద‌యం – రథోత్సవం (భోగితేరు)            


రాత్రి – నందివాహనం


16-02-2026


ఉద‌యం – పురుషామృగవాహనం (.8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు)


సాయంత్రం – శివపార్వతుల కల్యాణోత్సవం (సా.6 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు)


 రాత్రి – తిరుచ్చి ఉత్సవం (రా.నుండి 10 గంట‌ల వ‌ర‌కు)


17-02-2026


ఉద‌యం –  సూర్యప్ర‌భ వాహ‌నంపై న‌ట‌రాజ‌స్వామివారు (.6.30 నుండి 9 గంట‌ల వ‌ర‌కు),


త్రిశూలస్నానం (.9 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు)


సాయంత్రం – ధ్వజావరోహణం (సా.6 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు),


రాత్రి – రావణాసుర వాహనం (రా.8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు)


ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలుభజన కార్యక్రమాలను నిర్వహించనున్నారుఅన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.


No comments:

Post a Comment