20.1.26

మార్చి నెలాఖరు నుండి టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితరం anna prasadam





రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలలో మార్చి నెలాఖరు నుండి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారుసోమవారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో టిటిడి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.


 సందర్భంగా ఈవో మాట్లాడుతూప్రస్తుతం టిటిడిలోని 56 ఆలయాలలో అన్నప్రసాద వితరణ కొనసాగుతోందనిమార్చి నెలాఖరునాటికి అన్ని లయాలలో రెండు పూటలా అన్నప్రసాద వితరణ జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారుఅదేవిధంగాదేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో టిటిడి ఆలయాల నిర్మాణాలకు ర్యలు చేపట్టాలన్నారుఅస్సాం రాష్ట్రంలోని గౌహతిబీహార్‌లోని పాట్నాతమిళనాడులోని కోయంబత్తూరుకర్ణాటకలోని బెల్గాం ప్రాంతాలలో టిటిడి ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి నిర్మాణాలకు స్థలాలను కూడా కేటాయించినట్లు పేర్కొన్నారుసంబంధిత రాష్ట్రాల అధికారులతో టిటిడి అధికారులు చర్చించికేటాయించిన స్థలాలను స్వాధీనం చేసుకునే అంశాన్ని రాబోయే పాలక మండలి సమావేశం దృష్టికి తీసుకురావాలని సూచించారు.


అదేవిధంగా చెన్నైలో కేటాయించిన స్థలంలో ఆలయ నిర్మాణానికి అవసరమై డిజైన్‌లుపరిపాలనా అనుమతుల అంశాలను టిటిడి బోర్డు ఆమోదానికి తీసుకురావాలని ఆదేశించారురుషికేష్‌లోని పీఏసీ (Pilgrim Amenities Complex) కూలిపోయే స్థితిలో ఉందని పేర్కొంటూటిటిడి ఇంజనీరింగ్ అధికారులు పరిశీలన చేపట్టి చ్చే ఫిబ్రవరి నెలలోపు నూతన పీఏసీ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.


టిటిడిలోని ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏప్రిల్ మాసంలో పరీక్షలు నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేయాలని ఆదేశించారువేద పారాయణదారులుగా ఎంపికైన వారిలో 164 మందిని టిటిడి ఆలయాలలో నియమించగామిగిలిన 536 మందిని ఇత ఆలయాలలో నియమించేందుకు వీలుగా ఫిబ్రవరి మాసంలో ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారుటిటిడి ప్రమాణాలకు అనుగుణంగా 150 మంది అర్చకులకు, 68 మంది పోటు వర్కర్లకు ఫిబ్రవరి నెలలో మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.


భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగైన సదుపాయాలుటిటిడి సేవలుమాచారం తదితర అంశాలపై భక్తుల నుండి వస్తున్న  - మెయిల్స్‌ను విశ్లేషించిపరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు పంపాలని ఆదేశించారుఅలాగే భక్తులు కోరుతున్న తాజా సమాచారాన్ని టిటిడి వెబ్‌సైట్‌లో నిరంతరం అప్‌డేట్ చేయాలని సూచించారు.


 సమావేశంలో టిటిడి జేఈవో శ్రీ వివీరబ్రహ్మంఎఫ్‌ఏ అండ్ సీఏవో శ్రీ బాలాజీసీఈ శ్రీ టి.విసత్యనారాయణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment