4.1.26

శ్రీ కోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం astottara satakalasabhishekam






తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో పౌర్ణ‌మి సంద‌ర్భంగా శనివారం అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరిగిందిఇందులో భాగంగా ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం 9 నుండి 10.30 గంటలకు అమ్మవారుస్వామివార్ల త్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం చేశారు.


 సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయంలో ఆస్థానం నిర్వ‌హించారు.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి నాగ‌ర‌త్న‌టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ సురేష్‌పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment