1.1.26

టీటీడీకి రూ.కోటి విరాళం donation




గుంటూరుకు చెందిన విజ్ఞాన్స్ విద్యా సంస్థల అధినేత శ్రీ లావు రత్తయ్య బుధవారం టీటీడీ శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు.


 మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.


 సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.


No comments:

Post a Comment