27.1.26

సప్త వాహనాలపై శ్రీ గోవిందరాజస్వామి కటాక్షం sri gondaraja swamy vari temple









తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామిఅమ్మవార్లు స‌ప్త వాహనాలపై విహ‌రించి భక్తులను కటాక్షించారు


అనంతరం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయివరుసగా సూర్యప్రభహంసహనుమంతపెద్దశేషముత్యపుపందిరిసర్వభూపాల వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు.


సాయంత్రం 7 నుండి రాత్రి 8.30 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.


 సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి


 కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామిఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి విఆర్శాంతిఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరిఅర్చకులుసూపరింటెండెంట్లు శ్రీ చిరంజీవిశ్రీ శేష‌గిరిటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయరాధాకృష్ణ , రంజిత్విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment