29.1.26

తెప్పపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి క‌టాక్షం sri kalyana venkateswaraswamy varu





గోవిందరాజస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారుసాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు ఉభయదేవేరులతో కలిసి తెప్పపై విహరించారు అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.


పుష్కరిణిలో స్వామివారు ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారుఅదేవిధంగా గురువారం ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై క్తులను అనుగ్రహించనున్నారు.


 సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలుహరికథసంగీత కార్యక్రమాలు నిర్వహించారు


తెప్పోత్స‌వాల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామిశ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామిడిప్యూటీ ఈవో శ్రీమతి శాంతిఏఈవో శ్రీ నారాయణ చౌదరిఇతర అధికారులువిశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment