77
వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారం ఉదయం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చైర్మన్ కు గౌరవ వందనం చేశారు. అనంతరం ఉద్యోగులకు స్వీట్లు, చాక్లెట్లు పంచారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ శాంతారామ్, శ్రీ నరేష్, శ్రీ దర్శన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment