VIDEO
శ్రీవారి వైభవా న్ని దేశం నలువైపులా వ్యాప్తి చే సేందుకు , సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు రాలేని భక్తుల సౌకర్యా ర్థం దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులలో శ్రీవారి ఆలయాలు ని ర్మించనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు .
తొలిసారి వైకుంఠ ఏకాదశికి మొదటి 3 రోజుల పాటు లక్కీ డిప్ విధా నంలో, మిగిలిన 7 రోజులు సర్వదర్ శన క్యూలైన్ ద్వారా వైకుంఠ ద్వా రదర్శనాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఈవో తెలిపా రు.
భారత 77 వ గణతంత్ర దినోత్సవాన్ని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భ వనంలో సోమవారం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ప్రసంగిం చారు. వారి మాటల్లోనే….
ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం లో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ పద్మావతీ వేంకటేశ్వరుల సేవలో తరి స్తున్న ధర్మకర్తల మండలికి, అర్ చకులకు, శ్రీవారి సేవకులకు, అధి కార యంత్రాంగానికి, సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, విశ్రాంత సి బ్బందికి, స్కౌట్స్ అండ్ గైడ్ స్కు, భక్తులకు మరియు మీడియా మి త్రులకు ముందుగా 77 వ గణతంత్ర ది నోత్సవ శుభాకాంక్షలు.
స్వాతంత్య్రానంతరం మన భారత రాజ్ యాంగం అమల్లోకి వచ్చిన రోజును గ ణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులందరినీ ఈ పర్వదినం రోజున స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున భక్తు లకు టీటీడీ అందిస్తున్న పలు సే వలను మీకు తెలియజేయడానికి సంతో షిస్తున్నాను.
1. శ్రీవారి బ్రహ్మోత్సవాలు :
- గత ఏడాదిలో నిర్వహించిన శ్రీ వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను వి జయవంతంగా నిర్వహించాం. బ్రహ్మో త్సవాలలో ముఖ్యంగా ఫల పుష్ప ప్ రదర్శనలు, విద్యుత్ దీపాలంకరణలు , దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల నుండి వచ్చిన దాదాపు 6,976 మంది కళాకారుల కళా ప్రదర్శనలు ఎంతగా నో ఆకట్టుకున్నాయి.
2. వైకుంఠ ఏకాదశి :
- తొలిసారి వైకుంఠ ఏకాదశికి మొ దటి 3 రోజుల పాటు లక్కీ డిప్ వి ధానంలో, మిగిలిన 7 రోజులు సర్ వదర్శన క్యూలైన్ ద్వారా వైకుంఠ ద్వారదర్శనాలు కల్పించాం. సామా న్య భక్తులకు 90 శాతం సమయాన్ని కేటాయించి ఎప్పుడు లేని విధంగా 7.83 లక్షల మంది భక్తులకు దర్ శనం కల్పించాం.
- ఈ విధానం ద్వారా దర్శనం చేసు కున్న భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత అనుభవాల ద ష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా విజయవంతానికి క షి చే సిన జిల్లా పోలీస్ యంత్రాంగాని కి అభినందనలు తెలియజేసున్నా.
3. రథసప్తమి :
- నిన్న తిరుమలలో లక్షలాది మంది భక్తుల మధ్య అన్ని విభాగాల సమన్వ యంతో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించాం. ఎంతో ఓపికతో వేడు కలను తిలకించి, పులకించిన భక్తు లకు నా ధన్యవాదాలు.
4. అన్నప్రసాదాలు :
- తిరుమలలో 1985 లో మొదటిసారిగా టీటీడీ శ్రీవారి భక్తులకు నిత్య అన్నప్రసాదాల పంపిణీ ప్రారంభిం చింది. నేడు రోజుకు సరాసరి 2 లక్ష ల మంది భక్తులకు రుచికరమైన, నా ణ్యమైన అన్నప్రసాదాలు అందిస్తోం ది.
- అదేవిధంగా, అవసరమైన టీటీడీ స్ థానిక, అనుబంధ ఆలయాలలో మార్చి నె ల లోపు భక్తులకు రెండు పూటలా అన్న ప్రసాదాలు అందించేందుకు బోర్డు నిర్ణయం మేరకు చర్యలు చేపట్టాం.
- ఇప్పటికే టీటీడీలోని 56 ఆలయా లలో ప్రస్తుతం 17 వేల మందికి దా తల సహకారంతో అన్నప్రసాదాల వితరణ జరుగుతోంది.
5. ఇంజినీరింగ్ పనులు :
- భక్తుల నుండి వచ్చే ఫీడ్ బ్యా క్ ఆధారంగా రూ.25.60 కోట్లతో తి రుమలలో ATGH నుండి అక్టోపస్ వరకు ఔటర్ రింగ్ రోడ్డులో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం.
- ఒంటిమిట్ట మాస్టర్ ప్లాన్ లో భాగంగా రూ.37 కోట్లతో 100 గదుల నిర్మాణం, రూ.16.5 కోట్లతో 108 అడుగుల జాంబవంతుని విగ్రహం నిర్ మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తె లిపింది.
- అదేవిధంగా, ఇతర ఆలయాల అభివృద్ ధికి టీటీడీ ఇతోధికంగా ఆర్థిక స హాయం అందిస్తున్నది. ఇందులో కా ణిపాకంలో రూ.25 కోట్లతో, కొం డగట్టులోని శ్రీ వీరాంజనేయ స్వా మి ఆలయంలో రూ.35.19 కోట్లతో భక్ తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం .
6. శ్రీవారి ఆలయాల నిర్మాణం :
- టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ ణయం మేరకు రాష్ట్రంలోని SC / ST / BC కాలనీలలో 5 వేల ఆలయాలను నిర్ మించేందుకు ప్రణాళికలు సిద్ధం చే స్తున్నాం.
- ఇప్పటికే రూ.750 కోట్లు టీటీ డీ బోర్డు కేటాయించింది. అవసరమై న విధివిధానాలు రూపొందించుకొని రాబోవు 3 సంవత్సరాలలో ఆలయాల ని ర్మాణాలు పూర్తి చేసేందుకు చర్ యలు చేపట్టాం.
7. ఇతర రాష్ట్రాలలో ఆలయాల నిర్ మాణం :
- శ్రీవారి వైభవాన్ని దేశం నలు వైపులా వ్యాప్తి చేసేందుకు, సు దూర ప్రాంతాల నుండి తిరుమలకు రా లేని భక్తుల సౌకర్యార్థం దేశంలో ని అన్ని రాష్ట్రాల రాజధానులలో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకు న్నది.
- అందులో భాగంగా మహారాష్ట్రలోని నవీ ముంబై, బాంద్రా, కర్ణాటకలో ని బెల్గావి, అస్సాంలోని గువా హటి, బిహార్‌లోని పాట్నా, తమి ళనాడులోని
No comments:
Post a Comment