26.2.26

మార్చి 02 నుండి 09వ తేదీ వరకు ఆన్ లైన్ లో వస్త్రాలు ఈ - వేలం online auction




తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలు కొత్తవి/ఉపయోగించినవి / పాక్షికంగా దెబ్బతిన్నవి (287) లాట్ల ఆర్ట్ సిల్క్ చీరలహాఫ్ సారీస్సిల్క్ చీరలు మరియు ఆర్డినరీ చీరలు తేదీ 02.03.2026 నుండి 09.03.2026 తేదీ వరకు టిటిడి వారు ఆన్ లైన్ లో EA ID Nos 25597 నుండి 25602 మరియు 25604 నుండి 25609 ద్వారా  - వేలం వేయనున్నారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ  కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన సక్తి కల్గిన బిడ్డర్లు వస్త్రా ఆన్ లైన్ వేలంలో పాల్గొనడానికి అర్హులుఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ (వేలములుఏఈవో ( వేలములు), టిటిడిహరేకృష్ మార్గ్తిరుపతిలో https://konugolu.ap.gov.in లేదా టిటిడి వెబ్ సైట్  www.tirumala.org లేదా 0877-2264429  / 9959988470 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించగలరు.


టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల విభాగం అధికారిచే విడుదల చేయబడినది.

No comments:

Post a Comment