11.2.26

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం 10 l donation




గుంటూరుకు చెందిన శ్రీమతి ఎన్.సుధారాణి టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10,01,116 విరాళంగా అందించారు.


 మేరకు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

No comments:

Post a Comment