మహాశివరాత్రిసందర్భంగాఆదివారంతెల్లవారుజామున 2.30 గంటలనుండి 4.30 గంటలవరకుమహాన్యాసపూర్వకఏకాదశరుద్రాభిషేకంనిర్వహిస్తారు. ఉదయం 8 నుండి 10 గంటలవరకురథోత్సవం(భోగితేరు), ఉదయం 11 నుండి 12 గంటలవరకుస్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుండిరాత్రి 10 గంటలవరకువిశేషమైననందివాహనసేవజరుగనున్నాయి.
ఉదయం 6 నుండిమధ్యాహ్నం 2 గంటలవరకు, సాయంత్రం 4.30 నుండిరాత్రి 12 గంటలవరకుభక్తులకుసర్వదర్శనంకల్పిస్తారు. ఫిబ్రవరి 16వతేదీసోమవారంతెల్లవారుజామున 12 నుండిఉదయం 4 గంటలవరకులింగోద్భవకాలఅభిషేకంనిర్వహిస్తారు.
ఫిబ్రవరి 16నశివపార్వతులకల్యాణం
శ్రీకామాక్షిసమేతకపిలేశ్వరస్వామివారిబ్రహ్మోత్సవాల్లోభాగంగామహాశివరాత్రిమరుసటిరోజైనసోమవారంశివపార్వతులకల్యాణమహోత్సవంఅంగరంగవైభవంగాజరుగనుంది. సాయంత్రం 6 నుండిరాత్రి 7.30 గంటలవరకుఆర్జితసేవగాఈకల్యాణోత్సవాన్నినిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) అప్పటికప్పుడురూ.500/- చెల్లించిటికెట్కొనుగోలుచేసికల్యాణోత్సవంలోపాల్గొనవచ్చు. గృహస్తులకులడ్డూప్రసాదంబహుమానంగాఅందజేస్తారు.
No comments:
Post a Comment