11.2.26

భూత వాహనంపై శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి bhoota vahanam








తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన మంగ‌ళ‌వారం ఉదయం శ్రీ సోమస్కందమూర్తికామాక్షి అమ్మవారి సమేతంగా భూత వాహనంపై అభ‌య‌మిచ్చారుభజనమండళ్ల కోలాటాలుభజనలుమంగళవాయిద్యా నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.


పూర్వం క్రూరభూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ పరమశివుని బ్రహ్మదేవుడు  భూతాల నుంచి లోకాలను కాపాడమని వేడుకున్నారు కార్యానికి నిర్జన ప్రదేశాలైన శ్మశానాలను తన ఆస్థానాలుగా చేసుకున్నాడు శివుడుభూతాలను వశీకరించి శ్మశానాలలో ఉంచి బ్రహ్మసృష్టిని రక్షిస్తున్నాడనినాటి నుండి \’\’భూతపతి\’\’గా కీర్తించే జీవులకు భయాలను తొలగించి శివుడు రక్షిస్తున్నాడని భక్తుల విశ్వాసంఅందుకు ప్రతీకగా లయకారుడు భూతవాహనంపై అభయమిచ్చారు.


అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారుశ్రీ సోమస్కందమూర్తిశ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలుపెరుగుతేనెపండ్లరసాలుచందనంతో అభిషేకం చేస్తారు.


వాహ‌న‌సేవ‌లో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌టెంపుల్ న్స్పెక్టర్ శ్రీ బాలకృష్ణత‌ర అదికారులుఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment