2.2.26

అదనపు ఈ ఓ కి బాధ్యతలు అప్పగించిన ఈ ఓ Hnading Over Charges





జీవో నెం.191 ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీపై వెళ్తున్న శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆలయంలో బాధ్యతలు అప్పగించారు.

అంతకుముందు శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారుఅనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు శ్రీవారి చిత్ర పటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

No comments:

Post a Comment